MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • రోజూ వెల్లుల్లిని తింటే ఎన్నో రోగాలు తగ్గిపోతాయి తెలుసా..!

రోజూ వెల్లుల్లిని తింటే ఎన్నో రోగాలు తగ్గిపోతాయి తెలుసా..!

వెల్లుల్లిని రోజూ వంటల్లో వేసేవారున్నారు. వెల్లుల్లి కేవలం వంటల టేస్ట్ ను మాత్రమే పెంచుతుందని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే.. వెల్లుల్లి రుచిని పెంచడమే కాదు ఎన్నో రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 07 2023, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనం ఉపయోగించే వంట పదార్థాల్లో, మసాలా దినుసుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ మనం వాటిని తెలుసుకోకుండా వాడేస్తున్నాం.. అలాంటి వాటిలో వెల్లుల్లి ఒకటి.  వంటల రుచిని పెంచడానికి, కమ్మని వాసన రావడానికని మాత్రమే వెల్లుల్లిని ఉపయోగిస్తుంటారు. కొంతమంది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడానికి వెల్లుల్లిని తీసుకుంటారు. నిజానికి వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి లు ఎన్నో  వ్యాధులను నయం చేస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఊబకాయాన్ని తగ్గిస్తుంది

వెల్లుల్లిని రోజూ తినడం వల్ల పొత్తి కడుపులో కొవ్వు తగ్గుతుంది. ఇది ఊబకాయాన్ని కూడా నివారిస్తుంది. వెల్లుల్లి మన శరీరం నుంచి విషాన్ని తొలగించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక చెంచా వెల్లుల్లిని నూరి తినాలి . వెల్లుల్లి కడుపునొప్పి, ఇతర జీర్ణ సంబంధ వ్యాధులను నివారించడానికి కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

35

చర్మ వ్యాధులను తగ్గిస్తుంది

వెల్లుల్లిలోని ఎంజైమ్ వివిధ చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడానికి చాలా మంది వెల్లుల్లిని ఉపయోగిస్తారు. 
 

45

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారికి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. అందుకే చాలా మంది వెల్లుల్లి సప్లిమెంట్స్ ను తీసుకుంటారు. ఇవి కూడా  హై బీపీ తగ్గిస్తాయని అధ్యయనాలు కనుగొన్నాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ రక్తపోటుకు కారణమయ్యే యాంజియోస్టిన్ 2 అనే ప్రోటీన్ కు అంతరాయం కలిగిస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది.
 

 

55

రోగనిరోధక శక్తి

వెల్లుల్లి సప్లిమెంట్స్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచుతాయని పరిశోధనల్లో తేలింది. జ్వరం, జలుబు వంటి వ్యాధులను తొందరగా తగ్గించడానికి, ఇవి పూర్తిగా రాకుంకడా ఉండేందుకు వెల్లుల్లి సప్లిమెంట్స్ సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved