MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • ఉదయం పరిగడుపున తులసి నీళ్లను తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

ఉదయం పరిగడుపున తులసి నీళ్లను తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

తులసి ఎన్నో ఔషదగుణాలున్న మొక్క.  దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ తులసి ఆకులు ఎన్నో ప్రమాదకరమైన రోగాల రిస్క్ ను తగ్గిస్తాయి.   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 22 2023, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆయుర్వేదంలో తులసి ఆకులను ఎన్నో ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు.  ఎందుకంటే తులసిలో దివ్య ఔషద గుణాలు దాగున్నాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే తులసి నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. తులసిని ఎన్నో ఏండ్ల నుంచి జ్వరం, జలుబును తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులతో కాచిన నీటిని తాగడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ వాటర్ మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
tulsi water

tulsi water

ఉదయాన్నే పరగడుపున తులసి నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఎక్కువ శక్తిని అందించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్న విషాన్ని బయటకు పంపుతుంది. అలాగే కడుపును శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. తులసి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణ అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.

35
thulsi water

thulsi water

శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి తులసి టీ అద్బుతంగా సహాయపడుతుంది. తులసి టీని రోజూ తాగడం వల్ల కొవ్వులు కరుగుతాయి. తులసి నీటిని రోజూ తాగడం వల్ల ప్రేగు కదలిక మెరుగుపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ తగ్గుతుంది. అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది శరీరంలోంచి ప్రమాదకరమైన విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.

45

తులసి నీరు జలుబు, జ్వరం నుంచి ఉబ్బసం వరకు కొన్ని శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. ఇది ఇమ్యునోమోడ్యులేటరీ, యాంటిట్యూసివ్, ఆశాజనక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వివిధ శ్వాసకోశ సమస్యల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. 

55

శరీరంలో కార్టిసాల్ హార్మోన్ ను సమతుల్యం చేయడానికి తులసి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కార్డిసాల్ హార్మోన్ ఒత్తిడిని కలిగిస్తుది. అయితే తులసి నిరాశ, ఆందోళనల వివిధ లక్షణాలను తగ్గిస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మంచి జీర్ణవ్యవస్థ త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పేలవమైన జీర్ణవ్యవస్థ బరువు పెరగడానికి దారితీస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved