MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Life
• Health
• చలికాలంలో చర్మం మెరిసిపోవాలంటే...

చలికాలంలో చర్మం మెరిసిపోవాలంటే...

చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. అంతేకాదు.. ఈ కాలంలో ఎక్కువగా హాట్ వాటర్ తో స్నానం చేస్తుంటాం. అది కూడా చర్మం పొడిబారడానికి ఒక కారణం కావచ్చు.

2 Min read
ramya Sridhar
Published : Nov 25 2020, 03:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
112

చలికాలం మొదలైంది. ఉదయం 8 దాటినా నిద్రలేవాలంటే బద్దకంగా ఉంటుంది. చేతులు పైకి ఎత్తడానికి కూడా లేనంతగా చలి వణికిస్తోంది. చలికాలం దాదాపు అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ ఈ కాలంలో చర్మ రక్షణ అంటే కొంచెం కష్టమే.

212

చలిపులిని తప్పించుకుని వెచ్చదనాన్ని ఆహ్వానం పలకడానికి.. స్వెట్టర్లు, బూట్లు, సాక్స్ లు ఇలా రకరకాల వాటిని వినియోగిస్తారు. ఎన్నివిధాలుగా చలిని తరిమేద్దామనుకున్నా.. చాలా మందికి ఒక పెద్ద సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అదే చర్మం పోదిబరిపోవడం. మనలో చాలామందికి చలికాలం వస్తూనే పొడి చర్మంతో రకరకాల సమస్యలు వచ్చేస్తాయి.

312

చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. అంతేకాదు.. ఈ కాలంలో ఎక్కువగా హాట్ వాటర్ తో స్నానం చేస్తుంటాం. అది కూడా చర్మం పొడిబారడానికి ఒక కారణం కావచ్చు.

చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. అంతేకాదు.. ఈ కాలంలో ఎక్కువగా హాట్ వాటర్ తో స్నానం చేస్తుంటాం. అది కూడా చర్మం పొడిబారడానికి ఒక కారణం కావచ్చు.

చలికాలంలో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. అంతేకాదు.. ఈ కాలంలో ఎక్కువగా హాట్ వాటర్ తో స్నానం చేస్తుంటాం. అది కూడా చర్మం పొడిబారడానికి ఒక కారణం కావచ్చు.

412

స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

512

రాత్రి పడుకునే ముందు లేదా.. స్నానికి ముందు శరీరానికి ఆలివ్ ఆయిల్ రాసుకోవడం మర్చిపోవద్దు. ఇలా రాయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.

612

వేసవి కాలంలో ఉపయోగించే స్కిన్ కేర్ రోటీన్.. వింటర్ లో పనిచేయదు. ఆ విషయం గుర్తుంచుకొని వింటర్ స్కిన్ కేర్ ఉపయోగించాలి.

712

పాటికి పదిసార్లు ముఖం కడగకూడదు. అలా చేసినా స్కిన్ డ్రై గా మారుతుంది.

పలచటి మాయిశ్చరైజర్ వాడటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కొంచెం చిక్కగా ఉండే మాయిశ్చరైజర్ వాడితే ఎక్కువ సేపు తేమగా ఉంటుంది.

812

చలికాలంలో దొరికే పళ్లతో ఇంటివద్ద ఫేస్ ప్యాక్ చేసుకుంటే ముఖం మీద ఉన్న చర్మం కాంతివంతమవుతుంది.

912

ఈ సీజన్ లో దొరికే నారింజ, యాపిల్, అరటిపండు.. వీటితో ఫేస్ ప్యాక్ లను చేసుకోవచ్చు. నారింజ తొక్కులను ఎండబెట్టి ఆ తొక్కలను పొడి చేసి… ఆ పొడిలో కొద్దిగా తేనె, కొంచెం యోగర్ట్, కొంచెం ఓట్ మీల్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత దాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంచెం సేపు తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీంతో ముఖం మీద ఉన్న చర్మం తేజోవంతంగా తయారవుతుంది.

1012

యాపిల్ పండు పైన ఉండే తోలు తీసేసి… దాని గుజ్జును మెత్తగా చేసి… దానికి కొంచెం తేనె కలిపి పేస్ట్ లా తయారు చేయండి. ఆ పేస్ట్ ను ముఖానికి పెట్టుకోండి. కొంచెం సేపు తర్వాత దాన్ని వేడినీళ్లతో కడుక్కోవాలి.

1112

బాగా పండిన రెండు అరటి పళ్లను తీసుకొని.. వాటి పొట్టు తీసి పళ్లను గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జుకు కొంచెం తేనె, ఓ స్పూన్ యోగర్ట్ కలిపి పేస్టులా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. కొంతసేపటి తర్వాత నీళ్లతో కడిగేయండి. అంతే… మీ చర్మం కాంతివంతమవుతుంది.

1212

చలికాలంలో ఎదురయ్యే సమస్యలనుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ వంటివి వాడడానికి తిప్పలు పడుతుంటారు. ఈ బాధను తప్పించుకోవడానికి ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...

Recommended Stories
Top Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved