MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Health
  • మీ ఒంట్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా? అయితే వీటిని తినండి

మీ ఒంట్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉందా? అయితే వీటిని తినండి

పోషకాలు ఎక్కువగా ఉంటే ఆహారాలు మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను బాగా పెంచుతాయి. బచ్చలికూర, బీట్ రూట్, ఖర్జూరం, నువ్వులు, దానిమ్మ, డార్క్ చాక్లెట్లను మీ రోజువారి ఆహారంలో చేర్చుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 02 2023, 03:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
anemia

anemia

హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక ముఖ్యమైన ప్రోటీన్. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ను తీసుకెళుతుంది. శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల అలసట, బలహీనత, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగ్గా ఉంచుకోవాలి. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బచ్చలికూర

బచ్చలికూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి చాలా అవసరం. మీ రోజువారి ఆహారంలో బచ్చలికూరను చేర్చడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి.
 

310
<p>beet root</p>

<p>beet root</p>

బీట్ రూట్

బీట్ రూట్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి.  ఇది శరీరం ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి బాగా సహాయపడుతుంది.
 

410
lentils

lentils

కాయధాన్యాలు

కాయధాన్యాలు ప్రోటీన్, ఇనుముకు మంచి మూలం. మీ రోజువారి ఆహారంలో కాయధాన్యాలను చేర్చడం వల్ల మీ ఒంట్లో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి.
 

510

దానిమ్మ

దానిమ్మలో ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.

610

ఖర్జూరం

ఖర్జూరంలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. 
 

710

పుచ్చకాయ

పుచ్చకాయలో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి శరీరం ఇనుమును మరింత సమర్థవంతంగా గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను బాగా పెంచుతుంది. 
 

810

నువ్వులు

నువ్వుల్లో ఇనుము, రాగి, విటమిన్ బి 6 లు పుష్కలంగా ఉంటాయి. మీ రోజువారి ఆహారంలో నువ్వులను చేర్చడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. 
 

910

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో ఐరన్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. డార్క్ చాక్లెట్ ను మితంగా తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి.
 

1010
nuts

nuts

నట్స్

బాదం, జీడిపప్పు వంటి గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజూ గుప్పెడు గింజలను తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య కూడా మెరుగ్గా ఉంటుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved