MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: మల్లిక గర్భవతి కాదని తెలుసుకున్న జ్ఞానాంబ.. మాధురి విషయంలో సాక్షాలు వెతుకుతున్న జానకి?

Janaki Kalaganaledu: మల్లిక గర్భవతి కాదని తెలుసుకున్న జ్ఞానాంబ.. మాధురి విషయంలో సాక్షాలు వెతుకుతున్న జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 7వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
| Updated : Dec 07 2022, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక అప్పుడప్పుడు ఇలా తలను గోడకేసి కొట్టుకుంటూ ఉంటే కడుపులోని బిడ్డకు మంచిది అనడంతో వెంటనే విష్ణు అవునా కడుపులో బిడ్డకు మంచిది అంటే నువ్వు సరిగ్గా కొట్టుకున్నావో లేదో గోడ ఎక్కడ ఉంది నేను ట్రై చేస్తాను అని అనగా ఏవండీ ఇప్పుడు వద్దు ఈసారి నాది అయిపోయింది ఒక్కొక్కసారి తండ్రి కూడా తల కొట్టుకోవాలంట మీరు కొట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మల్లిక. అప్పుడు విష్ణు దీన్ని కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి వింత వింతగా ప్రవర్తిస్తుంది దీని భరించడం నా కర్మ అనుకుంటూ ఉండగా మల్లిక విష్ణు అని పిలుస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 తర్వాత విష్ణు మల్లికను పిలుస్తోంది వెళ్దాం పద అని అక్కడికి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు జ్ఞానాంబ వాళ్ళు పిల్లల ఫోటోలు చూస్తూ మురిసిపోతూ ఉంటారు. అప్పుడు గోవిందరాజులు మల్లికని వెటకారంగా మాట్లాడిస్తాడు. ఆ తర్వాత జ్ఞానాంబ పిల్లల ఫోటోలు ఇచ్చి జెస్సీని మల్లికని వాళ్ళ గదిలో ఆ ఫోటోలు అతికించుకోమని చెబుతుంది. జానకి ఆ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజులు వాళ్లు పిల్లల గురించి చాలా ఆశగా మాట్లాడడంతో జానకిని చూసి భయపడుతూ ఉంటుంది మల్లిక. జెస్సి నువ్వు ఎవరు పుట్టాలని కోరుకుంటున్నావు అనడంతో మావయ్య లాంటి బాబు పుట్టాలని కోరుకుంటున్నాను వానికి మామయ్య పేరే పెడతాను అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు.
 

36

అప్పుడు జ్ఞానాంబ ఆ దేవుడు దయవల్ల ఒక పాప ఒక బాబుని ఇస్తే ఇల్లంతా పిల్లల అల్లరి కేరింతలతో కలకలలాడుతూ ఉంటుంది అని ఆశగా మాట్లాడుతుంది. మల్లిక జానకిని చూస్తూ అలాగే ఉండలేక అబద్ధం చెప్పి తన గదిలోకి వెళ్తుంది. జానకి కూడా మల్లిక గదిలోకి వెళుతుంది. అప్పుడు జానకి తలుపులు వేయడంతో మల్లిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పటివరకు చేసింది చాలు మల్లిక నువ్వు ఎంతమంది ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావో నీకు అర్థం అవుతుందా అని అంటుంది జానకి. నువ్వు అబద్ధం చెబితే అది నిజమని నమ్మిన అత్తయ్య గారు మామయ్య నీ భర్త విష్ణు అందరూ పిల్లల మీద ఎంత ఆశ పెట్టుకున్నారో చూశావు కదా అని అంటుంది.
 

46

నీ కడుపు విషయం అబద్ధమని తెలిస్తే నువ్వు క్షమించరు ఊరుకోరు అని అంటుంది. అప్పుడు అత్తయ్య వాళ్ళు నిన్ను ఏమంటారో ఒక్కసారి ఊహించుకో అనగా మల్లిక ఊహించుకొని భయపడుతూ ఉంటుంది. ఈ విషయం అత్తయ్య గారికి చెప్పి నా బతుకు ని బస్టాండ్ చేయొద్దు జానకి కావాలంటే నిన్ను అక్కా అని పిలుస్తాను అనడంతో వెంటనే జానకి ఇంకా చాలు మల్లిక రేపొద్దున్నే వరకు నీకు టైం ఇస్తున్నాను ఆ లోపు నువ్వే అత్తయ్య గారి కాల మీద పడి క్షమాపణ కోరుకో లేదంటే నేను అసలు నిజం చెప్పేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జానకి. ఆ తర్వాత మాధురిని చూడడానికి హాస్పిటల్ కి వెళ్లి బాధపడుతూ ఉంటుంది జానకి.
 

56

డాక్టర్ దగ్గరికి వెళ్లి మాధురి తొందరగా కోలుకుంటుందా అనడంతో లేదు తను కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనడంతో జానకి షాక్ అవుతుంది. అప్పుడు జానకి డాక్టర్ తో మాట్లాడుతూ అఖిల్ చేసిన విషయం తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు మల్లిక జానకి అన్న మాటలు తలుచుకుని ఆలోచిస్తూ ఉంటుంది. జానకి చెప్పేలోగా నేనే వెళ్లి పోలేరమ్మ కాళ్ళ మీద పడతాను అని జ్ఞానాంబ దగ్గరికి వెళ్తుంది మల్లిక. మరొకవైపు జ్ఞానాంబ పని చేసుకుంటూ ఉండగా మల్లిక వెళ్లి జ్ఞానాంబ కాళ్ళ మీద పడుతుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు నేను చాలా పెద్ద తప్పు చేశాను మీ దగ్గర ఒక నిజం దాచాను అని అంటుంది.
 

66

అబద్ధం చెప్పి నిన్ను నా భర్తను మోసం చేశాను అత్తయ్య. మీరు అనుకుంటున్నట్టుగా నేను గర్భవతిని కాదు అనటంతో జ్ఞానాంబ అవుతుంది. మరి ఆ విషయం ముందే తెలిస్తే ఎందుకు దాచావు అనడంతో మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకదాచాను అత్తయ్య అనగా మల్లిక చంపచళ్ళు మనిపిస్తుంది జ్ఞానాంబ. అంత జరిగినట్టు ఊహించుకుంటుంది మల్లిక. మరొకవైపు జానకి జెస్సికి ప్రమాదం జరిగిన చోటికి వెళ్లి ఏవైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఒక ఇనుప కడ్డీ దొరకడంతో జానకి మొత్తం వెతుకుతూ ఉండగా ఒక బంగారు రింగు దొరుకుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Arasan Update: వెట్రిమారన్ పుట్టినరోజున 'అరసన్'పై బాంబ్ పేల్చిన శింబు.. అభిమానులకు షాక్
Recommended image2
Nagarjuna: అన్నపూర్ణ స్టూడియోస్ చేతిలో క్రేజీ సినిమాలు, ఇది నాగ్ ప్లాన్ కాదు.. ఆ మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా
Recommended image3
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved