MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం

NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం

Nandamuri Taraka Ramarao: నందమూరి తారక రామారావు ఆయన సినీ కెరీర్ లో గొప్ప త్యాగం ఒకటి చేశారు. ఆ విషయాన్ని బాలకృష్ణ ఓ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 04 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nandamuri Taraka Rama Rao
Image Credit : Asianet News

Nandamuri Taraka Rama Rao

నందమూరి తారక రామారావు అప్పట్లో పౌరాణిక చిత్రాలు అంటే చెలరేగిపోయేవారు. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. ఆ తరహా పాత్రల్లో నటించడం ఇండియాలో ఇంకెవరికీ సాధ్యం కాలేదు అనే చెప్పాలి. రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురిడిగా, అర్జునుడిగా, భీష్ముడిగా, దుర్యోధనుడిగా ఇలా ఎన్నో పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ తనకి మాత్రమే సాధ్యం అయిన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రావణుడిగా ఎన్టీఆర్
Image Credit : Asianet News

రావణుడిగా ఎన్టీఆర్

ఎన్టీఆర్ దర్శకుడిగా కూడా అద్భుతమైన క్లాసిక్ మూవీస్ తెరకెక్కించారు. పౌరాణిక చిత్రాల్లో ఆయన నెగిటివ్ రోల్ లో నటించినా ఆ పాత్రలే హైలైట్ అయ్యేవి. నందమూరి తారక రామారావు మొట్ట మొదట దర్శకత్వం వహించిన చిత్రం సీతారామ కల్యాణం. ఈ మూవీకి ఎన్టీఆర్ దర్శకత్వం వహించడంతో పాటు రావణుడిగా నెగిటివ్ రోల్ లో నటించారు. రావణుడితో ఉన్న పాజిటివ్ అంశాలని ఈ చిత్రంలో చూపించారు.

Related Articles

Related image1
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Related image2
Chiranjeevi: సైన్ చేయక ముందే సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి..ఆయన బాడీ ఏంటి, జనాలంతా అదే మాట
35
ఎన్టీఆర్ చేసిన త్యాగం
Image Credit : Asianet News

ఎన్టీఆర్ చేసిన త్యాగం

హరనాథ్ ఈ మూవీలో శ్రీరాముడిగా నటించడం విశేషం. ఈ చిత్రం 1961లో విడుదలై సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ గొప్ప త్యాగం చేశారు. దర్శకుడిగా తన తొలి చిత్రం అయినప్పటికీ టైటిల్ క్రెడిట్స్ లో దర్శకుడిగా తన పేరు వేసుకోలేదు. దానికి బదులుగా ఈ చిత్రాన్ని తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు టైటిల్స్ లో వేశారు.

45
బాలకృష్ణకి ఇష్టమైన సినిమా
Image Credit : Asianet News

బాలకృష్ణకి ఇష్టమైన సినిమా

ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. మా తండ్రి ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో సీతారామ కల్యాణం అంటే నాకు చాలా ఇష్టం. సినిమాగా అది ఒక కళాఖండం. దానితో పాటు దర్శకుడిగా ఆయనకి అది తొలి సినిమా. అయినా కూడా క్రెడిట్స్ లో తన పేరు వేసుకోకుండా తల్లిదండ్రులకు అంకితం ఇచ్చారు అని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

55
ఎన్టీఆర్ సినిమాలు
Image Credit : google

ఎన్టీఆర్ సినిమాలు

సీతారామ కల్యాణం తర్వాత ఎన్టీఆర్ గులేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవీయం, దానవీర శూర కర్ణ, చాణిక్య చంద్ర గుప్త ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Movie Review: రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. అల్లరి నరేష్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యిందా?
Recommended image2
Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?
Recommended image3
CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?
Related Stories
Recommended image1
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image2
Chiranjeevi: సైన్ చేయక ముందే సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి..ఆయన బాడీ ఏంటి, జనాలంతా అదే మాట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved