`అండర్‌ ఆర్మ్స్‌ షేవ్‌ చేసుకో`... హీరోయిన్‌పై దారుణమైన ట్రోల్స్‌

First Published 3, Jul 2020, 11:19 AM

సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న కొద్ది సెలబ్రిటీలకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ట్రోల్స్‌ తీవ్ర స్థాయిలో వివాదాస్పద మవుతున్నాయి. చాలా రోజలుగా ఇలాంటి సంఘటనలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. వారు చేస్తున్న సినిమాలతో పాటు సోషల్ మీడియా పోస్ట్‌లు, శరీరంపై కూడా ఈ ట్రోల్స్‌ వస్తుండటంపై తారలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెలబ్రిటీ స్టేటస్‌ మెయిన్‌టైన్‌ చేయటం అంత ఈజీ కాదు. ఎప్పుడు ప్రజల దృష్టి అంతా సెలబ్రిటీ మీదే ఉంటుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియా ద్వారా స్టార్స్‌కు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ జనరేషన్‌లో ట్రోల్స్‌, విమర్శలు లాంటివి అస్సలు పట్టించుకోని డేరింగ్ సెలబ్రిటీ మలైకా అరోరా. ఏదో ఒక వార్తతో తరుచూ వార్తల్లో ఉండే మలైకా ప్రస్తుతం తన కంటే 11 ఏళ్లు చిన్నవాడైన అర్జున్‌ కపూర్‌తో రిలేషన్‌ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో అందాల ఆరబోత విషయంలోనూ అమ్మడు ఎప్పుడు హాట్ టాపిక్‌ అవుతుంది.

సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఖాన్ ఫ్యామిలీ అభిమానులు మలైకాను టార్గెట్‌ చేశారు. అదే సమయంలో ఆమె అర్జున్‌ కపూర్‌తో కలిసి కనిపించిన ప్రతీ సారి ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి.

కొద్ది నెలల క్రితం మలైకా అరోరా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. బికినీ బాడీని ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఆ ఫోటో వైరల్‌గా ామారింది. అయితే ఆ ఫోటోలో మలైక అండర్‌ ఆర్మ్స్‌ షేవ్ చేసి ఉండకపోవటం నెటిజెన్స్‌ దృష్టిలో పడింది. దీంతో  ఫోటోలపై ట్రోలింగ్ మొదలైంది.దీంతో ఆమెపై అభ్యంతరకర భాషలో ట్రోల్స్‌ చేశారు నెటిజెన్లు.

అయితే ఈ ఇమేజ్‌ విషయంలో కొంత మంది పాజిటివ్‌గా కూడా స్పదించారు. తన శరీరాన్ని ఎలా ఉందో అలాగే అంగీకరించగలగటం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు కొందరు నెటిజెన్లు.

మరికొందరు అలాంటి ఫోటోను షేర్ చేసే ధైర్యం చేసినందుకు మలైకాను అభినందించారు.

loader