- Home
- Entertainment
- మైకం తెప్పించే స్ట్రక్చర్.. మతిపోయే స్టిల్స్ తో రచ్చ చేస్తున్న విష్ణు ప్రియా.. పిక్స్ వైరల్
మైకం తెప్పించే స్ట్రక్చర్.. మతిపోయే స్టిల్స్ తో రచ్చ చేస్తున్న విష్ణు ప్రియా.. పిక్స్ వైరల్
గ్లామరస్ యాంకర్ విష్ణుప్రియా (Vishnu Priya) హాట్ నెస్ పెంచుతూ అందాలతో మతి చెడగొడుతోంది. క్రమం తప్పకుండా రోజూ ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సెగలు రేపుతోంది. లేటెస్ట్ గా తను మరిన్ని పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.

యాంకర్ విష్ణు ప్రియా భీమినేని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కాస్తా గుర్తింపు సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే బుల్లితెరకు పరిచయం యాంకర్ గా పరిచయం అయ్యింది. పలు షోలో కనువిందు చేసి టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందాలు ఆరబోస్తూ స్మాల్ స్క్రీన బోల్డ్ బ్యూటీగా మారింది.
అయితే విష్ణు ప్రియా వెండితెరపై మెరవాలనే ఆసక్తితో విశ్వప్రయత్నాలు చేస్తోంది. తనకు వచ్చిన సినీ ఆఫర్లను రిజెక్ట్ చేయడం లేదు. చివరిగా ‘చెక్ మేట్’ అనే చిత్రంలో గ్లామర్ ఒలకబోసిన బ్యూటీ.. ఏకంగా బోల్డ్ సీన్లతో ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది.
ఇదిలా ఉంటే ఇటు వరుస ఫొటోషూట్లతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. గ్యాప్ లేకుండా ప్రతి రోజూ హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను ఉక్కరిబిక్కిరి చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తోంది. విష్ణు ప్రియా పిక్స్ చూసిన నెటిజన్లు హాట్ కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.
తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ చాలా హాట్ గా ఉన్నాయి. మత్తెక్కించే పోజులతో విష్ణుప్రియా రెచ్చిపోయింది. వైట్ టైట్ ఫిట్ లో పిక్చర్ పర్ఫెక్ట్ అనిపిస్తోంది. ఉల్లిపోరలాంటి ఈ దుస్తుల్లో బాడీ స్ట్రక్చర్ ను చూపిస్తూ మంటలు రేపుతోంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జబర్దస్ కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)తో విష్ణు ప్రియా ‘పోవే పోరా’ షోలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ షోతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. దీని తర్వాత ఎలాంటి ప్రోగ్రామ్స్ రాలేదు. కానీ పలు ఈవెంట్స్ లో మెరుస్తూనే ఉంది.
బిగ్ స్క్రీన్ మెరిసేందుకు మాత్రం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా నెటిజన్లను ఆకర్షించే పనిలో పడిందీ బ్యూటీ. ఈ మేరకు అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ అందాలను విందుచేస్తోంది. రోజురోజుకు హాట్ నెస్ పెంచుతూ టెంపరేచర్ పెంచుతోంది. అటు నెటిజన్లు ఆమె అందాల ఆరబోతకు ఫిదా అవుతున్నారు.