MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ప్యాంటు లేకుండా ఒంటరిగా గదిలో అనన్య... ప్రైవేట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన లైగర్ బ్యూటీ   

ప్యాంటు లేకుండా ఒంటరిగా గదిలో అనన్య... ప్రైవేట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చిన లైగర్ బ్యూటీ   

యంగ్ బ్యూటీ అనన్య పాండే సోషల్ మీడియా పోస్ట్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ బాలీవుడ్ భామ హాట్ ట్రెండీ వేర్ బోల్డ్ ఫోజులిచ్చారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 28 2022, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ananya Panday

Ananya Panday

ప్యాంటు లేకుండా ఒంటరిగా గదిలో ఇంటెన్స్ ఫోటో షూట్ చేసింది. సదరు ట్రెండీ వేర్ లో అనన్య ఫోజులు ప్రైవేట్ ఫోటోలను తలపిస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Ananya Panday

Ananya Panday


ఇక లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనన్య. డైనమిక్ డైరెక్టర్ పూరి, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ దారుణ పరాజయం చవి చూసింది. అంచనాల మధ్య విడుదలైన లైగర్ ప్లాప్ కావడం అనన్య కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది.  
 

36
Ananya Panday

Ananya Panday


కాగా అనన్య పాండే నటించిన గెహరియాన్ (Gehraiyaan)టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంటెన్స్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన గెహరియాన్ మూవీలో దీపికా పదుకొనె (Deepika Padukone) మెయిన్ లీడ్ చేశారు. అనన్య పాండే మరో కీలక రోల్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం కొంచెం హద్దులు మీరు రొమాన్స్ కురిపించారు దీపికా, అనన్య పాండే.

46
Ananya Panday

Ananya Panday


బాలీవుడ్ నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పునీత్ మల్హోత్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.


 

56
Ananya Panday

Ananya Panday


అనంతరం, పతి పత్ని ఔర్ ఓహ్, కాలీ పీలీ చిత్రాలు చేశారు. ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా 'కో గయే హమ్ కహన్' డ్రీం గర్ల్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. లైగర్ ఫెయిల్యూర్ నేపథ్యంలో ఆమెకు సౌత్ లో ఆఫర్స్ కష్టమే. 
 

66
Ananya Panday

Ananya Panday

కెరీర్ ఇలా ఉంటే... సోషల్ మీడియాలో మాత్రం అనన్య అసలు తగ్గడం లేదు. ఆమె హాట్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. పొట్టి బట్టల్లో లేలేత నాజూకు అందాల ప్రదర్శిస్తూ దర్శక నిర్మాతల టార్గెట్ గా మారుతుంది. గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి మరి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved