MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బెడ్ పై బోర్లా పడుకొని కళ్ళతో కవ్విస్తున్న ఉప్పెన బేబమ్మ... పద్ధతిగా ఉండే కృతి శెట్టిలో ఇంత హాట్నెస్ దాగుందా!

బెడ్ పై బోర్లా పడుకొని కళ్ళతో కవ్విస్తున్న ఉప్పెన బేబమ్మ... పద్ధతిగా ఉండే కృతి శెట్టిలో ఇంత హాట్నెస్ దాగుందా!

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి (Krithi shetty) మొదటి చిత్రంతోనే కుర్రాళ్ళ గుండెల్లో పాగా వేసింది.  లాక్ డౌన్ అనంతరం విడుదలైన చిత్రాలలో ఉప్పెన ఒక సెన్సేషన్.  మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాగా దర్శకుడు బుచ్చి బాబుకు కూడా ఇది మొదటి చిత్రం.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 22 2021, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


ఉప్పెనలో బేబమ్మగా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ లో యూత్ మతులు పోగొట్టింది. సినిమా మొత్తం పద్దతిగా ఉన్నా, బోల్డ్ సన్నివేశాలు కూడా లేకపోలేదు. హీరో హీరోయిన్ మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉప్పెన లో చూడవచ్చు. ఇక సముద్రంలో వైష్ణవ్ తో కృతి రొమాంటిక్ సాంగ్ వీర లెవెల్ అని చెప్పాలి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఓ స్టార్ హీరో మూవీ రేంజ్ వసూళ్లు రాబట్టిన ఉప్పెన (Uppena)...  దర్శకుడు, హీరోతో పాటు కృతి శెట్టికి మంచి పునాది వేసింది. ఆ ఒక్క సినిమా విజయం ఆమెకు వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. చక్కని రూపం, కట్టిపడేసే నటన దర్శకులు కృతి వెంట పడేలా చేస్తుంది. ఫస్ట్ మూవీతో బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేసిన అమ్మడు, టాలీవుడ్ లో పాగా వేయడం ఖాయంగా కనిపిస్తుంది

37


కృతి నటించిన శ్యామ్ సింగరాయ్(Shayam singha roy) విడుదలకు సిద్ధం అవుతుంది హీరో నాని నటిస్తున్న ఈ మూవీ ప్రయోగాత్మకంగా తెరకెక్కుతుంది.  హీరో నాని రెండు  గెటప్స్ లో కనిపిస్తున్నారు. రెండు భిన్నకాలాలలో  సాగే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా శ్యామ్ సింగరాయ్ తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో కూడా కృతి ముద్దు సన్నివేశాలలో రెచ్చిపోయినట్లు కనిపిస్తుంది. 
 

47


టీజర్ లో నాన్ని పెదవులపై ఆమె హాట్ కిస్ ఇచ్చారు. కెరీర్ బిగినింగ్ లోనే ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోతున్న కృతి తీరుకు కొందరు షాక్ అవుతున్నారు. అయితే కెరీర్ కోసం కొన్ని హద్దులు చెరిపేయక తప్పదు. 

57

అలాగే నాగార్జున-నాగ చైతన్య మల్టీస్టారర్ బంగార్రాజు చిత్రంలో కృతి నటిస్తున్నారు. ఆమె నాగలక్ష్మీ అనే పక్కా పల్లెటూరు అమ్మాయి పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయగా లంగా ఓణీలో అచ్చతెలుగు ఆడపడుచు గెటప్ లో ఆకట్టుకుంది. అలాగే సుధీర్ సరసన ఓ చిత్రం, రామ్ పోతినేని జంటగా మరో చిత్రం కృతి చేస్తున్నారు. 

67

కెరీర్ ఇలా సక్సెస్ ట్రాక్ లో పరుగెడుతుంటే , సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. తాజాగా బెడ్ పై బోర్లా పడుకొని సెక్సీగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది . కృతి కళ్ళలో హాట్ నెస్ కనిపిస్తుంటే, టెంప్ట్ చేసేలా ఆమె ఫో జులు ఉన్నాయి. 

77


కృతి లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.ఇక కృతి ఫోటోలు చూసిన కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిఫుల్, హాట్ అంటూ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image3
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved