MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT : ఈ వీకెండ్ ఓటీటీలో దుమ్మురేపే 10 కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే! ఎంజాయ్ చేయండి మరి

OTT : ఈ వీకెండ్ ఓటీటీలో దుమ్మురేపే 10 కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే! ఎంజాయ్ చేయండి మరి

OTT: ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే కూర్చోని ఎంజాయ్ చేయడానికి 10 సినిమాలు రెడీగా ఉన్నాయి. గాంధారి, ధమాల్ 4, G.D.N., ది జెంటిల్‌మెన్ సీజన్ 2, ఉన్మాదం, మేడే సహా 10 కొత్త సినిమాలు, సిరీస్‌లు మీకోసం రెడీగా ఉన్నాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2026, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
కొరియన్ కనకరాజు   నెట్‌ఫ్లిక్స్
Image Credit : Others

కొరియన్ కనకరాజు - నెట్‌ఫ్లిక్స్

వరుణ్ తేజ్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆసక్తికరమైన తెలుగు హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకులను కచ్చితంగా అలరించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
ధమాల్ 4 - నెట్‌ఫ్లిక్స్
Image Credit : Others

ధమాల్ 4 - నెట్‌ఫ్లిక్స్

అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫేరి మరోసారి నవ్వుల రచ్చ చేయడానికి తిరిగొచ్చారు. సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 'ధమాల్ 4' ఈ వీకెండ్ చూడటానికి మంచి ఆప్షన్.

310
ది జెంటిల్‌మెన్ సీజన్ 2 - నెట్‌ఫ్లిక్స్
Image Credit : Others

ది జెంటిల్‌మెన్ సీజన్ 2 - నెట్‌ఫ్లిక్స్

గై రిచీ క్రైమ్ డ్రామా సిరీస్ సీక్వెల్‌లో థియో జేమ్స్, కయా స్కోడెలారియో మళ్లీ కలిశారు. ఎడ్డీ, సూసీల క్రిమినల్ వ్యాపారం రోజురోజుకీ ఎలా చిక్కుల్లో పడుతుందో ఈ షో చూపిస్తుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 3న విడుదలైంది.

410
G.D.N. - నెట్‌ఫ్లిక్స్
Image Credit : Others

G.D.N. - నెట్‌ఫ్లిక్స్

ఈ బయోగ్రాఫికల్ డ్రామాలో ఆర్. మాధవన్ ఆవిష్కర్త, ఇంజనీర్ అయిన జి.డి. నాయుడు పాత్రలో నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.

510
మేడే – యాపిల్ టీవీ
Image Credit : Others

మేడే – యాపిల్ టీవీ

వరుణ్ తేజ్, రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆసక్తికరమైన తెలుగు హారర్ కామెడీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకులను కచ్చితంగా అలరించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది.

610
ఉన్మాదం – సోనీలివ్
Image Credit : Others

ఉన్మాదం – సోనీలివ్

ఈ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో కున్‌చాకో బోబన్ ప్రధాన పాత్ర పోషించారు. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పాత కేసుకు సంబంధించిన కథ ఇది. 'ఉన్మాదం' సెప్టెంబర్ 4 నుంచి సోనీలివ్‌లో ప్రసారం అవుతోంది.

710
ది కోర్ట్ – జియోహాట్‌స్టార్
Image Credit : Others

ది కోర్ట్ – జియోహాట్‌స్టార్

ఒక క్లిష్టమైన కేసులో చిక్కుకున్న యువ న్యాయవాది కథతో వస్తున్న తమిళ కోర్ట్‌రూమ్ డ్రామా ఇది. ఈ వీకెండ్ కామెడీ, యాక్షన్ సినిమాలకు భిన్నంగా సీరియస్ సినిమా చూడాలనుకునేవారికి 'ది కోర్ట్' మంచి ఆప్షన్. ఇది సెప్టెంబర్ 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

810
జగమే సంగీతం – ప్రైమ్ వీడియో
Image Credit : Others

జగమే సంగీతం – ప్రైమ్ వీడియో

సంగీత ప్రధాన చిత్రాలను ఇష్టపడే వారి కోసం సెప్టెంబర్ 4న ప్రైమ్ వీడియోలో 'జగమే సంగీతం' అందుబాటులోకి వస్తోంది. సంగీతం, ప్రేమ, వ్యక్తిగత ఆశయాల చుట్టూ తిరిగే తెలుగు మ్యూజికల్ డ్రామా ఇది.

910
గాంధారి - నెట్‌ఫ్లిక్స్
Image Credit : Others

గాంధారి - నెట్‌ఫ్లిక్స్

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో, కిడ్నాప్ అయిన తన కూతురి కోసం వెతికే తల్లి పాత్రలో తాప్సీ పన్నూ నటించింది. దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 3, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

1010
10. DC – సన్ నెక్స్ట్
Image Credit : Others

10. DC – సన్ నెక్స్ట్

ఈ తమిళ చిత్రం 'DC'లో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించగా, లోకేష్ కనగరాజ్ నటుడిగా అరంగేట్రం చేశారు. 'DC' సెప్టెంబర్ 4న సన్ నెక్స్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ వారాంతంలో కామెడీ, యాక్షన్ నుండి కోర్ట్‌రూమ్ డ్రామా, హారర్, క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్‌ల వరకు అన్ని రకాల సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. చూసి ఎంజాయ్ చేయండి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Megastar: 26 సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్ తో చిరంజీవికి పెద్ద గొడవ, మెగాస్టార్ భార్య సురేఖ ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved