MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టబుకు పెళ్లి అవ్వకుండా చేసిన అజయ్ దేవగణ్, స్వయంగా వెల్లడించిన స్టార్ బ్యూటీ

టబుకు పెళ్లి అవ్వకుండా చేసిన అజయ్ దేవగణ్, స్వయంగా వెల్లడించిన స్టార్ బ్యూటీ

టబు.. టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన  హీరోయిన్. 90 స్ లో టబు అంటే పడి చచ్చేవారు ఫ్యాన్స్. ఇక ఆమె బ్యచ్ లో చాలా మంది హీరోయిన్లు రిటైర్ అయ్యి..పెళ్లి చేసుకున్నారు.. ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయ్యారు. కాని టబు మాత్రం సింగిల్ గానే ఉంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 24 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన  టబు.. ఇప్పుడు కూడా విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే.. అందులో గ్లామర్ పాత్రలు మాత్రమే చేసుకుంటూ.. వస్తోంది. అయితే తన తోటి హీరోయిన్లు..పెళ్లిళ్లు చేసుకుని..కొంత మంది ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే టబు మాత్రం  సింగిల్ గానే ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బ‌జార్ సినిమాతో తొలిసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెరిసింది ట‌బు . ఈ హైద‌రాబాదీ ముద్దుగుమ్మ కూలీ నంబ‌ర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. ఆ త‌ర్వాత తెలుగుతోపాటు త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

36

ట‌బు సింగిల్‌గా ఉన్నా హ్యాపీగా ఉంటోందట... ప్రస్తుతానికి సంతోష‌క‌ర ప్ర‌యాణాన్ని సాగిస్తోంది.  ఓ చిట్ చాట్‌లో....బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌న్‌తో రిలేష‌న్‌షిప్‌పై చేసిన కామెంట్స్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. తనకు పెళ్ళి కాకపోవడానికి  కారణం కూడా అజయ్ దేవగణే అంటోంది టబు. 

46

 ఫ‌న్నీ యాంగిల్‌లో  ట‌బు ఈ కామెంట్స్ చేయ‌డం విశేషం. ఇక అజ‌య్ దేవ్‌గ‌న్‌తో రిలేష‌న్‌షిప్‌పై స్పందిస్తూ..తాను సింగిల్‌గా ఉండ‌టానికి కార‌ణం అత‌డేనంది. నా క‌జిన్ స‌మీర్‌కు అజ‌య్ దేవ్‌గ‌న్ మంచి స్నేహితులు. నేను యంగ్ ఏజ్‌లో ఉన్న‌పుడు స‌మీర్  అజ‌య్ నాపై నిఘా పెట్టేవారు అని చెప్పుకోచ్చింది. 
 

56

అంతే కాదు న‌న్ను ఫాలో అయ్యేవారు. నాతో మాట్లాడిన అబ్బాయిలు క‌న‌ప‌డితే.. కొడ‌తామ‌ని బెదిరించేవారు. ఈ రోజు నేను సింగిల్‌గా ఉన్నానంటే దానిక్కార‌ణం అజ‌యేన‌ని న‌వ్వుతూ చెప్పుకొచ్చింది టబు. వాళ్లు అలా చేయకపోతే నేను ఎవరినోఒకరనిని లవ్ చేసి పెళ్ళి చేసకునేదాన్ని అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు టబు. 

66

ఈ సీనియ‌ర్ న‌టి ప్ర‌స్తుతం మ‌ల‌యాళం క్రైం థ్రిల్ల‌ర్ హిందీ రీమేక్‌ దృశ్యం 2లో న‌టిస్తుంది.. న‌వంబ‌ర్ 18న ఈ మూవీ విడుద‌ల కానుంది. ట‌బు కీ రోల్ చేస్తున్న మ‌రో త‌మిళ రీమేక్ భోళా 2023 మార్చి 30లో విడుద‌ల కానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
టబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Recommended image2
Kotha Malupu Review: `కొత్త మలుపు` మూవీ రివ్యూ.. సింగర్‌ సునీత కొడుకు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Silk Smitha: సిల్క్ స్మిత, జయలక్ష్మి లాగా ఇంకెవరూ చనిపోకూడదంటే అదే మార్గం..హీరోయిన్లంతా ఆ మూవీ చూడాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved