MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా లేకుండా తాప్సి దిమ్మతిరిగే ఫోజులు.. దానితో ఎంత కవర్ చేసినా ఆ అందాలు దాగుతాయా

బ్రా లేకుండా తాప్సి దిమ్మతిరిగే ఫోజులు.. దానితో ఎంత కవర్ చేసినా ఆ అందాలు దాగుతాయా

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది.

Sreeharsha Gopagani | Published : Mar 21 2023, 07:43 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. 

27
Asianet Image

తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారిపోయింది. పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ నేచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది. 

37
Asianet Image

తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో తాప్సి అందాల హొయలు ఒలికిస్తూ ఇచ్చిన ఫోజులు షాకింగ్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ తరహాలో తాప్సి గతంలో హాట్ ఫోజులు ఇవ్వలేదనే చెప్పాలి. 

 

47
Asianet Image

రెడ్ డ్రెస్ లో తాప్సి క్లీవేజ్ అందాలు డీప్ గా చూపిస్తూ తెగించేసింది అనే చెప్పాలి. అమ్మడి బోల్డ్ లుక్ కి కుర్రకారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కనీసం బ్రా కూడా లేకుండా తాప్సి తెగించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో భాగంగా తాప్సి ఈ బోల్డ్ ఫోజులకు తెరతీసింది. ర్యాంప్ పై వాక్ చేస్తూ కళ్ళు చెదిరే అందాలతో హొయలు ఒలికించింది. 

57
Asianet Image

క్లీవేజ్ అందాలని కవర్ చేసేందుకు తాప్సి ఓ ఆభరణం ధరించింది. ఆ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తుంటే అందాలు ఎలా దాగుతాయి అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. 

67
Asianet Image

తాప్సి చివరగా దోబారా, శభాష్ మిథు లాటి చిత్రాల్లో నటించింది. తాప్సి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతోంది. టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది. 

77
Asianet Image

ఇప్పటికీ తాప్సి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోంది. కానీ సౌత్ లో కంటే ఆమెకు నార్త్ లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తాప్సి  గ్లామర్ రోల్స్ కంటే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories