MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కూల్ వెదర్ ను హీటెక్కిస్తున్న శ్రద్థా దాస్, ఎగసిపడుతున్న యవ్వనాలను ముడివేసి ఆపుతున్న బ్యూటీ

కూల్ వెదర్ ను హీటెక్కిస్తున్న శ్రద్థా దాస్, ఎగసిపడుతున్న యవ్వనాలను ముడివేసి ఆపుతున్న బ్యూటీ

ప్రకృతి సోయగాల నడుమ... పరవశించిపోతోంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్థా దాస్. కూల్ వెదరను తన సొగసుల వేడితో హీటెక్కిస్తోంది. చూపుతిప్పుకోనివ్వని అందంతో రెచ్చిపోతోంది శ్రద్దాదాస్.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 16 2022, 07:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

పాలవన్నె సొగసులతో.. మిలమిలామెరిసిపోతుంది శ్రద్దాదాస్, పచ్చని ప్రకృతి నడుమ, యవ్వనాల వేడి రగిల్చి చిచ్చు పెడుతోంది. హాట్ హాట్ ఫోజులతో అదరగొడుతోంది బ్యూటీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

శ్రద్థా దాస్ న్యూ ఫోటో షూట్ కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఎద సంపద ఎగిరిపడుతుంటే.. కట్టడి చేయలే.. రవికెముడి వేసి బిగించి కట్టింది బాలీవుడ్ బ్యూటీ. అరవిరిసిన అందాలతో విందు చేస్తూ.. కుర్ర కారు మనసుల్లో మంటలు పుట్టిస్తోంది. 

313

ప్రకృతి అందాల నడుమ శ్రద్థా దాస్ హాట్ ఫోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సమ్మర్ లో మంటలు పుట్టిస్తోంది శ్రద్థా దాస్.  అందాలతో రచ్చ చేస్తోంది. సినిమాల్లో అవకాశాలు తగ్గినా..  సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటోంది బ్యూటీ. 
 

413

బాలీవుడ్ ఐటం బాంబ్ శ్రద్దా దాస్ గ్లామర్ షోకి ఫిదా అవుతున్నారు యూత్. కుర్రాళ్ళ గొంతులు తడి ఆడిపోయేలా.. శ్రద్దా పరువాల విందు చేస్తుంది. పాలరాతి సొగసులు చూపిస్తూ చంపేస్తోంది. 
 

513

శ్రద్థాను ఈ లుక్ లో చూసిన వారు..అమ్మో అమ్మాయేనా.. ఎల్లోర శిల్పమా ...అంటూ.. పాడుకోవల్సిందే. అంతలా మెస్మరైజ్ చేస్తుంది బ్యూటీ. 

613

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉటుంది శ్రద్దా దాస్. డైలీ ఏదో ఒక పోస్ట్ తో తన ఫాలోవర్స్ ను పలకరిస్తుంది. ఇక హట్ ఫోటో షూట్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. పరువాలు చూపించి చూపించకుండా..  కనిపించీ కనిపించకుండా..కుర్ర కారు ఉవ్విళ్లూరేలా.. ఎదఅందాలు.. పరచడంలో శ్రద్దా మార్క్ వేరు. 

713

ముద్దు గుమ్మ సొగసులు చూసి షాక్ అవుతున్నారు జనాలు. తమ కళ్లను నమ్మలేని విధంగా అందాలు ఆరబోసింది శ్రద్దా. 
 

813

బాలీవుడ్ సినిమాలతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చన శ్రద్దా దాస్ సౌత్ సినిమాలో కూడా మెరిసింది.కాని హీరోయిన్ గా తన కెరీర్ ముందుకు సాగలేదు. అందుకే సెకండ్ హీరోయిన్ గా.. ఐటమ్ బాంబ్ గా మాత్రం శ్రద్దా దాస్ ను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. 

913

ఇటు టాలీవుడ్ లో  కూడా  సెకండ్ లీడ్ హీరోయిన్ గా ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించింది ప్రతీ సినిమాలో తనమార్క్ చూపించింది బ్యూటీ. దాదాపు అన్ని భాషల్లో నటిగా అడుగులు వేసింది శద్దా దాస్. బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు..బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది శ్రద్దా దాస్. 

1013

ఏ ఇండస్ట్రీలో అయినా.. శ్రద్దా గ్లామర్ షోకు జనాలు ఫిదా అవ్వాల్సిందే.. పెరుగుతున్న వయస్సుతో పాటు బ్యూటీ కూడా పెరుగుతూ వస్తోంది శ్రద్దాకు. అదే రేంజ్ లో స్కిన్ షో చేయడానికి వెనకాడటం లేదు శ్రద్దా.

1113

సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయంలో.. పోస్ట్ ల విషయంలో స్టార్ హీరోయిన్లతో పోటీపడుతోంది శ్రద్దా దాస్. తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది ముంబయ్ భామ. ఇప్పటికే ఇన్ స్టాలో 26 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతోంది శ్రద్థా దాస్. 

1213

స్పెషల్ ఫ్యాన్ బేస్ తో హడావిడిచేస్తుంది శ్రద్థా, సినిమాల ద్వారా సంపాదించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను సంపాదించేస్తోంది.  డిఫరెంట్ ఫోటోషూట్స్ చేయడంలో.. డిఫరెంట్ గా ఫోజులు ఇవ్వడంలో తరకు తానే సాటి అని నిరూపించుకుంది శ్రద్దా. 

1313

సినిమాలు తగ్గినా..  స్కిన్ షో విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది శ్రద్ధా దాస్. ఎంత వీలైతే.. అంత చూపించడానికి సై అంటోంది. క్లాస్..మాస్  ఏ లుక్క్ అయినా సరై దడదడలాడిస్తుంది శ్రద్దా దాస్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved