MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రచ్చ రవి ఆరోగ్యం విషమం, సూర్యాపేట వద్ద ప్రమాదం నిజమేనా ?.. క్లారిటీ ఇదిగో

రచ్చ రవి ఆరోగ్యం విషమం, సూర్యాపేట వద్ద ప్రమాదం నిజమేనా ?.. క్లారిటీ ఇదిగో

జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ప్రస్తుతం సినిమాలతో కూడా గుర్తింపు పొందుతున్నాడు. రచ్చ రవికి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే తాజాగా రచ్చ రవి గురించి ఊహించని వార్త వైరల్ గా మారింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 28 2023, 06:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ప్రస్తుతం సినిమాలతో కూడా గుర్తింపు పొందుతున్నాడు. రచ్చ రవికి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. అయితే తాజాగా రచ్చ రవి గురించి ఊహించని వార్త వైరల్ గా మారింది. రచ్చ రవిని అభిమానించే వారిని గందరగోళానికి గురిచేసే విధంగా, షాక్ అయ్యే విధంగా ఈ వార్త ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కమెడియన్ రచ్చ రవి ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. సూర్యాపేట మునగాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అని.. ఈ ప్రమాదంలో రచ్చ రవికి తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ రూమర్లు వ్యాపించాయి. 

36

ఇటీవల సోషల్ మీడియా ఎలా మారిందో అందరికి తెలిసిందే. ఎవరైనా సెలెబ్రిటీ కొన్ని రోజులు కనిపించకపోతే చనిపోయినట్లు, విషమంగా ఉన్నట్లు నిర్ధారించేస్తున్నారు. రచ్చ రవి విషయంలో కూడా అదే జరిగింది. తనకు ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలపై రచ్చ రవి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపాడు. 

46

తాను క్షేమంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు అని రవి పేర్కొన్నాడు. పూణేలో షూటింగ్ ముగించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చానని పేర్కొన్నాడు. నాకు ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదు. ఎందుకంటే నేను హైదరాబాద్ కి ఫ్లైట్ లో వచ్చాను అని రవి క్లారిటీ ఇచ్చాడు. 

56

దీనితో రవిని అభిమానించే వారు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం జరగబోయే వాల్తేరు వీరయ్య సక్సెస్ ఈవెంట్ కి కూడా హాజరు కాబోతున్నట్లు రవి తెలిపారు. రచ్చ రవి చివరగా అనుపమ పరమేశ్వరన్ బటర్ ఫ్లై చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో రవి నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టాడు. 

66

రచ్చ రవి జబర్దస్త్ ద్వారానే ఈ స్థాయి పాపులారిటీ పొందాడు. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కూడా చేశాడు. నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోగానే రచ్చ రవి కూడా ఆయనతో పాటు వెళ్లిపోయారు. ప్రస్తుతం చిత్రాల్లో అవకాశాలు అందుకోవడంపై రవి ఫోకస్ పెట్టాడు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: మేనేజర్, జ్యో కుట్ర- దీప బలి- శివన్నారాయణ ఫైర్- దీపకు మరో ఛాన్స్
Recommended image2
CM Vijay Thalapathy : నా గర్భం పోడానికి కారణం సీఎం విజయ్.. బిగ్ బాస్ నటి సంచలన ఆరోపణలు
Recommended image3
Janhvi Kapoor: ఆ భాష చాలా కష్టం, మళ్లీ నటించను: శ్రీదేవి కూతురి కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved