MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సంచలన నిర్ణయం తీసుకున్న సమంత, నయనతార బాటలోనే బ్యూటీ, ఇక పై వాటికి దూరంగా...?

సంచలన నిర్ణయం తీసుకున్న సమంత, నయనతార బాటలోనే బ్యూటీ, ఇక పై వాటికి దూరంగా...?

సమంత  ఇకపై కొన్ని పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా మరో స్టార్ హీరోయిన్ నయనతార ()ను ఫాలో అవుతూ.. అంటున్నారు.   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 02 2022, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సమంత. ఇప్పటికీ స్టార్ ఇమేజ్ తోనే దూసుకుపోతోంది. అంతేనా.. తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈబ్యూటీ.. తన గ్లామర్ పాత్రలతో.. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. అందాల అద్భుతాన్ని సృష్టించింది.  బోల్డ్ ఫోటో షూట్స్ తో చంపేసింది చిన్నది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక  సమంత పెళ్ళికి ముందు  ఎక్కువగా చేసింది గ్లామర్ పాత్రలే.. నాగ చైతన్యను పెళ్లి తరువాత ఆమె  చేసిన మజిలీ, ఓ బేబీ, జాను సినిమాల్లో కొంచెం కూడా ఎక్స్ పోజింగ్ కు చోటు లేకుండా  చాలా డీసెంట్ పాత్రలను పోషించింది. అయితే ఈ మూడు సినిమాల్లో తమిళ సినిమా రీమేక్ గా వచ్చిన జాను డిజాస్టర్ కాగా, మజిలీ..ఓ బేబీ  సూపర్ హిట్ గా నిలిచాయి. 

36

పెళ్లి తరువాత కూడా  కాస్త హాటుగా కనిపించింది సమంత.. ఇక ఇప్పుడు కారణం ఏంటో తెలియదు గానీ, సమంత  కొత్తగా కమిటయ్యే సినిమాలకు కొన్ని  కండీషన్స్  ను తప్పకుండా పెడుతుందట.  ఈ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను ఫాలో అవుతూ గ్లామర్ రోల్స్, లిప్ లాక్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.  ఫిల్మ్ మేకర్స్‌తో ఇదే విషయం క్లారిటీగా చెబుతున్నట్టు సమాచారం. 

46
Samantha

Samantha

అయితే ఇది నిజమా పుకారా అనే సందేహంలో ఉన్నారు ఫ్యాన్స్.. ఇదే కనుక నిజమైతే..  సమంత సడన్‌గా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుని ఉంటుందా అని ఫ్యాన్స్ తో పాటు.. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో  కూడా తెగ ఆలోచిస్తున్నారట సినిమా జనాలు.  అయితే తనకు పెళ్ళి  జరిగింది కనుక నయనతార  గ్లామర్ రోల్స్ చేయనని తెగేసి చెప్పింది.. కాని సమంత పెళ్ళి జరిగి విడాకులు కూడా అయ్యాయి కదా..? ఇప్పుడేమైయ్యిందంటూ.. ఆశ్చర్యపోతున్నారట ఫ్యాన్స్. 

56
Samantha

Samantha

ఒక రకంగా పెళ్లి తరువాత సమంత మితమీరిన బోల్డ్ ఫోటో షూట్స్ వల్లే.. వీరి విషయం విడాకుల వరకూ వెళ్లిందనేది వాదన.  నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒప్పుకుంటున్న కొన్ని సినిమాలు, ఫొటో షూట్స్, వెబ్ సిరీస్‌లలో మితి మీరిన గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.శాకుంతలం, యశోద లాంటి డీసెంట్  సినిమాలు చేసుకుంటూ కూడా.. హాట్ షోలు చేసింది. 
 

66

ఇక విడాకులు తరువాత ఇంకా రెచ్చిపోయిన సమంత.. బోల్డ్ నెస్ డోస్ పెంచిమరీ.. సోషల్ మీడియాను షేక్ చేసింది. కాని సరిగ్గా ఇదే టైమ్ లో ఆమె ఎందుకు ఈ నిర్ణయంతీసుకుని ఉంటుందా..? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె  గ్లామర్ పాత్రలు, బోల్డ్ పర్ఫార్మెన్స్ గురించే  జనాలు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahendragiri Varahi 9 Days Collections: సుమంత్‌ కి బిగ్‌ షాక్‌.. బాక్సాఫీసు వద్ద డీలా పడ్డ మహేంద్రగిరి వారాహి
Recommended image2
Maremma 10 Days Collections: నిర్మాతలను నిండా ముంచిన మారెమ్మ.. రవితేజ తమ్ముడి కొడుకు మూవీ టోటల్‌ కలెక్షన్లు
Recommended image3
Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved