MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Samantha: సమంత లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.. నాటు కాదు ఊర నాటు.. ఇది నెక్ట్స్ లెవల్‌ షో.. ఐదో అవార్డు

Samantha: సమంత లేటెస్ట్ హాట్‌ ఫోటోలు.. నాటు కాదు ఊర నాటు.. ఇది నెక్ట్స్ లెవల్‌ షో.. ఐదో అవార్డు

సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స్వేచ్ఛ దొరికింది. తాను అనుకున్న అన్ని పనులు చేస్తుంది. ప్రతి విషయంలో ఆమె స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుంది, స్వేచ్ఛగా ముందుకు సాగుతుంది. లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే ఆ ఫ్రీడమ్‌ ని స్పష్టం చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 10 2021, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సమంత తాజాగా తన హాటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఘాటు రేపేలా ఉన్న ఈ గ్లామర్‌ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం. సమంత ఇంతలా క్లీవేజ్‌ షో చేయడం హాట్‌ హాట్‌ గా మారింది. నెటిజన్లకి బ్యాక్‌ టూ బ్యాక్‌ కనువిందుగా నిలుస్తుంది. ప్రస్తుతం సమంత లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాని ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సామ్‌ క్లీవేజ్‌ అందాలు మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సమంత కొత్తగా మరో అవార్డుని అందుకుంది. ఐదోసారి ఫిల్మ్ ఫేర్‌ పురస్కారం దక్కించుకుంది. సమంత `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. ఇది ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ పొందింది. నార్త్‌ సైడ్‌ నుంచి సమంతకి మంచి ప్రశంసలందుకుంది. అక్కడి ఆడియెన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. 

310

ఇందులో రాజీ పాత్రలో అద్భుతమైన యాక్షన్‌ చేసి మెప్పించింది సమంత. నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో కనిపించి మైండ్‌ బ్లాక్‌ చేసింది. సమంత పాత్రని అన్ని భాషలవారు అభినందిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సమంత తెచ్చుకున్న పాపులారిటీగా దాన్ని చెప్పొచ్చు. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌కిగానూ ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్‌ పురస్కారాన్ని సొంతం చేసుకుంది సమంత. 

410

ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. తన జాబితాలో ఐదో ఫిల్మ్ ఫేర్‌ అవార్డు అని తనదైన స్టయిల్‌లో చెప్పింది. `నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ రోజు నన్ను అత్యంత సంతోషకరమైన అమ్మాయిగా మార్చారు. నన్ను నమ్మినందుకు దర్శకులు రాజ్‌ అండ్‌ డీకేలకు ధన్యవాదాలు. గొప్ప కంటెంట్‌ని, నటీనటులను అందించిన అమెజాన్‌ ప్రైమ్‌ వారికి ధన్యవాదాలు` అని తెలిపింది సమంత.
 

510

ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది సమంత. రాజీ పాత్రని ఆదరించిన ఆడియెన్స్ కి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పింది. అలాగే తనలో నటించిన మనోజ్ బాయ్‌ పాయ్‌కి థ్యాంక్స్ చెప్పింది. ఈసందర్భంగా అవార్డుతో దిగిన ఫోటోని పంచుకుంది సమంత. 

610

అంతేకాదు ఈ సందర్భంగా ఆమె ఫోటో షూట్‌కి పోజులిచ్చింది. ఆయా పిక్స్ ని షేర్‌ చేసుకుంది. క్లీవేజ్‌ అందాలతో, హాట్‌ పోజులతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. సామాజిక మాధ్యమాలో సెగలు రేపుతుంది. వైరల్‌గా మారింది.  Samantha 

710

సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె మరింత జోరు పెంచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఒక్కో సినిమా కంప్లీట్‌ చేసుకుంది. ఇటీవలే తన పాన్‌ ఇండియా సినిమాని ప్రారంభించింది. `యశోద` పేరుతో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.  Samantha 

810

మరోవైపు తెలుగు, తమిళంలో మరో బైలింగ్వల్‌ చిత్రం చేస్తుంది సమంత. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. దీంతోపాటు ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  Samantha 

910

ఇవన్నీ ఒక ఎత్తైతే సమంత తాజాగా ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫస్ట్ టైమ్‌ ఆమె `పుష్ప` చిత్రంలో ఐటెమ్‌ నెంబర్‌ చేసింది. ఈ పాట శుక్రవారం సాయంత్రం విడుదలైంది. యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. విడుదలైన గంటల్లోనే ఇది మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం. సమంత ఇమేజ్‌కి, ఫాలోయింగ్‌కిది నిదర్శనంగా నిలుస్తుంది. వైరల్‌ అవుతుంది.  Samantha 

1010

ఈ పాటలో సమంత నెక్ట్స్ లెవల్‌ షో చేసింది. ఊరమాస్‌ లుక్‌లో, పుట్టి బట్టల్లో సెక్సీ డాన్సుతో ఉర్రూతలూగిస్తుంది. జస్ట్ లిరికల్ సాంగే ఈ రేంజ్‌లో ఉందంటే ఇక సమంత డాన్సుతో కూడిన వీడియో సాంగ్‌ సినిమాలు దుమ్మురేపుతుందని, అభిమానులు పండగే అంటున్నారు విశ్లేషకులు. Samantha 

also read: Samantha Item Song: సమంత ఊరమాస్‌ సాంగ్‌... `ఊ అంటవా మావ.. ఉ ఉ అంటావా`.. ఫ్యాన్స్ కి పండగే

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved