MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఎట్టకేలకు విడాకులకు కారణం రివీల్ చేసిన సమంత... చైతూతో విడిపోవడానికి ఆమెనే కారణమా?

ఎట్టకేలకు విడాకులకు కారణం రివీల్ చేసిన సమంత... చైతూతో విడిపోవడానికి ఆమెనే కారణమా?

నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుని రెండేళ్లు దాటిపోయింది. వారు విడిపోవడానికి అసలు కారణం ఇంత వరకు తెలియదు. మొదటిసారి దీనిపై సమంత పరోక్షంగా హింట్ ఇచ్చారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 19 2024, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha

Samantha


సమంత-నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనేది ఒక సస్పెన్సు. 2021 అక్టోబర్ నెలలో ఈ జంట అధికారికంగా  విడాకుల ప్రకటన చేశారు. ఈ క్రమంలో అనేక పుకార్లు, ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సమంత టార్గెట్ చేయబడ్డారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సమంత పెళ్లయ్యాక కూడా బోల్డ్ సన్నివేశాలు నటించడం ఇష్టం లేని నాగ చైతన్య విడాకులు ఇచ్చాడనేది ఒక వెర్షన్. అలాగే ఆమెకు పిల్లలు కనడం ఇష్టం లేదు. తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ పెట్టుకుంది, అంటూ కథనాలు వెలువడ్డాయి. 

 

36

నిరాధార కథనాల మీద సమంత ఫైర్ అయ్యారు. ఆమె లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ పై కేసు పెట్టారు. కోర్టు ఆదేశాలతో సదరు ఛానల్స్ కంటెంట్ తొలగించడం జరిగింది. సమంత డిప్రెషన్ అనుభవించారు. 

46

విడాకుల ఒత్తిడి నుండి బయటపడేందుకు సమంత మిత్రులతో గడిపారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. మెల్లగా ఆ బాధ నుండి కోలుకుని వర్క్ లో బిజీ అయ్యారు. విడాకుల అనంతరం సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. సిటాడెల్ టైటిల్ వెబ్ సిరీస్ చేయగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 


 

56

కాగా సమంత విడాకుల  నిర్ణయం వెనుక ఒక అమ్మాయి ఉందనే సందేహాలు తాజాగా మొదలయ్యాయి. సమంత సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణం అయ్యింది. మలేషియాలో ఉండే మేఘన అనే ఫ్రెండ్ తో దిగిన ఫోటో సమంత షేర్ చేసింది. సదరు ఫోటోకి ఆసక్తికర కామెంట్ జోడించింది. 

66


నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే... అది మేఘనే, అని సమంత కామెంట్ చేసింది.  మేఘన తన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేసింది. కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంలో మేఘన సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మేఘన  అనుమతి తోనే సమంత విడాకులు తీసుకోవాలి డిసైడై ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: గుండె నిండా గుడిగంటలు హీరో విష్ణు బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ..లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే
Recommended image2
Chandra Siddarth: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద టైటిల్‌తో సినిమా.. `ఆ నలుగురు` డైరెక్టర్‌ సాహసం
Recommended image3
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved