MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే

Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే

హిందీ బిగ్‌ బాస్ 20వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఈ సీజన్ కోసం సల్మాన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఆ వివరాలు చూద్దాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 02 2026, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సల్మాన్ ఖాన్ కమాండ్
Image Credit : social media

సల్మాన్ ఖాన్ కమాండ్

దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' 20వ సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రతీసారిలాగే ఈ సీజన్‌కు కూడా బాలీవుడ్ దబాంగ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే, షో మొదలవక ముందే సల్మాన్ రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సల్మాన్ రెమ్యునరేషన్ ఎంత?
Image Credit : instagram

సల్మాన్ రెమ్యునరేషన్ ఎంత?

మీడియా కథనాల ప్రకారం.. ఈ మొత్తం సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు సల్మాన్ ఖాన్ సుమారు రూ.120 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. మొదట్లో (సీజన్ 4) ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.5 కోట్లు తీసుకున్న సల్మాన్, సీజన్ సీజన్‌కు తన పారితోషికం పెంచుకుంటూ వచ్చారు. బిగ్ బాస్ 18 నాటికి ఆయన రెమ్యునరేషన్ రూ.250 కోట్లకు చేరిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు సీజన్ 20కి రూ.120 కోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
34
నిర్మాతలు ఏమంటున్నారు?
Image Credit : jiohotstarreality instagram

నిర్మాతలు ఏమంటున్నారు?

సల్మాన్ రెమ్యునరేషన్ గురించి నిర్మాత రిషి నేగిని అడగ్గా.. నటీనటులతో కాంట్రాక్టులు వ్యక్తిగత విషయమని, వాటిని బయటపెట్టలేమని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి, రూ.120 కోట్లనేది కేవలం ఒక అంచనా మాత్రమే.
44
ఈసారి కంటెస్టెంట్లు ఎవరు?
Image Credit : jiohotstarreality instagram

ఈసారి కంటెస్టెంట్లు ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 20 గ్రాండ్ ప్రీమియర్ సెప్టెంబర్ 6, 2026న జరగనుంది. ఇది జియో హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు, కలర్స్ టీవీలో రాత్రి 10:30 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ సీజన్‌లో కరణ్ వాహి, మాహీ విజ్, జన్నత్ జుబైర్, గీతా బస్రా, మిస్టర్ ఫైసూ, మేరీ కోమ్, షోవిక్ చక్రవర్తి వంటి ప్రముఖులు కంటెస్టెంట్లుగా పాల్గొనవచ్చని ప్రచారం జరుగుతోంది. ఫైనల్ లిస్ట్ కోసం ప్రేక్షకులు సెప్టెంబర్ 6 వరకు ఆగాల్సిందే.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Recommended image2
Drishyam 3: 500 కోట్ల క్లబ్ లోకి RRR నటుడి సినిమా..బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదే
Recommended image3
Naga Vamsi: నేను చెబితే జనాలు తంతారు..ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, మూవీ రిలీజ్ డేట్ పై నాగవంశీ క్లారిటీ
Related Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved