MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • ఉల్లిపొర లాంటి ఫ్రాక్ వేసి బాల్కనీ శ్రియ కొంటె ఫోజులు... స్టార్ లేడీ ఎదురుచూపులు ఎవరికోసమో!

ఉల్లిపొర లాంటి ఫ్రాక్ వేసి బాల్కనీ శ్రియ కొంటె ఫోజులు... స్టార్ లేడీ ఎదురుచూపులు ఎవరికోసమో!

తెలుగు తెరపై అరుదుగా కనిపిస్తున్న శ్రియ శరన్ సోషల్ మీడియాలో అలరిస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానుల మనసులు దోచేస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 18 2023, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shriya Saran

Shriya Saran


శ్రియ(Shriya Saran) లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఉల్లిపొర కన్నా పలుచనైన ఫ్రాక్ వేశారు. ఇక బాల్కనీ గార్డెన్ లో నిల్చొని కొంటె ఫోజులిచ్చారు. శ్రియ తీరు ఎవరి కోసమో ఆశగా ఎదురుచూస్తున్నట్లుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Shriya Saran

Shriya Saran

ఇక శ్రియ కెరీర్ పరిశీలిస్తే... ఆమె లేటెస్ట్ మూవీ దృశ్యం 2 మంచి విజయాన్ని అందుకుంది. ఇది మలయాళ రీమేక్ కాగా అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించారు.  అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో సీక్రెట్ గా తల్లైన శ్రియ కూతురు పుట్టిన విషయాన్ని లేటుగా తెలియజేశారు.

37
Shriya Saran

Shriya Saran

 తెలుగులో కూడా శ్రియ అడపాదడపా చిత్రాలు చేస్తున్నారు.. ఆర్ ఆర్ ఆర్ మూవీలో(RRR Movie) శ్రియా నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిశారు. తక్కువ నిడివి కలిగిన పాత్రలో నటించి మెప్పించారు. 
 

47
Shriya Saran

Shriya Saran

కెరీర్ ముగుస్తుంది అనగా శ్రియ తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తన రష్యన్ ప్రియుడు ఆండ్రూని వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. శ్రియ(Shriya Saran) పెళ్లి గురించి మీడియాకు కూడా అధికారిక సమాచారం లేదు. బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

57
Shriya Saran

Shriya Saran


ఇక శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.లాంగ్ కెరీర్ అనుభవించిన స్టార్ హీరోయిన్స్ లో శ్రియ ఒకరు. దశాబ్దానికి పైగా శ్రియ నార్త్ టు సౌత్ అన్ని పరిశ్రమల్లో సత్తా చాటారు.

67
Shriya Saran

Shriya Saran

తెలుగులో రెండు జనరేషన్స్ స్టార్స్ తో నటించిన ఘనత ఆమె సొంతం. చిరు, బాలయ్య, నాగ్, వెంకీలతో పాటు మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్  లతో ఆమె జతకట్టారు. 

77
Shriya Saran

Shriya Saran

కెరీర్ లో అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేశారు. గొప్ప డాన్సర్ అయిన శ్రియ అప్పట్లో అబ్బాయిల కలల రాణిగా వెలిగిపోయారు. శ్రియా ప్రధాన పాత్రలో గమనం టైటిల్ తో మూవీ విడుదలైంది.గమనం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం విశేషం. నటన పరంగా కూడా అద్భుతం చేయగల శ్రియ మరికొంత కాలం నటించాలని, అలరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image2
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image3
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved