అరటి తోట వద్ద బెడ్ షీట్ చుట్టుకుని ఫోటో షూట్.. రకుల్‌ని ఇలా చూస్తే పండగే..
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడే వరుసగా సినిమాలతో మెప్పిస్తుంది. డేరింగ్ స్టెప్స్ తో ముందుకు సాగుతుంది. నటిగా సర్వైవ్ అయ్యేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తుంది రకుల్.

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌కి వెళ్లాక గ్లామర్ డోస్ పెంచింది. వాటి ఫలితాలే ఇప్పుడు ఆమె చేసిన ఫోటో షూట్. ఇందులో ఆమె బెడ్ షీట్ బాడీకి చుట్టుకున్నట్టుగా ఉంది. అలానే ఫోటో షూట్ చేసింది. ఓ వైపు పరువాల అందాలను, మరోవైపు థైస్ అందాలతో మత్తెక్కిస్తుంది. మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రకుల్ ప్రీత సింగ్.. తెలుగులో హీరోయిన్‌గా ఎదిగింది. ఇక్కడ ఆమె సక్సెస్ అయ్యింది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. తిరుగులేని స్టార్‌గా ఆమె మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.
తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్‌కి పరాజయాలు ఎక్కువయ్యాయి. చాలా వరకు డిజప్పాయింట్లే ఎదురయ్యాయి. దీంతో ఓ వైపు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ అవకాశాలను దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది.
బాలీవుడ్‌లో వరుసగా ఆమె పదికిపైగా అవకాశాలు వచ్చాయి. దీంతో మరో ఆలోచన లేకుండా అన్నింటికి సైన్ చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఆమె వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పింది. వరుసగా ఆయా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
అక్కడ కూడా పరాజయాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఇప్పుడు రెండు సినిమాలు చేస్తుంది. తమిళంలో రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం వాటితో సర్వైవ్ అవుతుంది. కానీ కొత్త కష్టాలు స్టార్ట్ కాబోతున్నాయి. అందుకే మళ్లీ రూట్ మార్చిందీ బ్యూటీ.
కొత్త అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది రకుల్. అందుకే గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. స్కిన్ షో చేస్తూ ఆమె పంచుకునే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి కనువిందు చేస్తున్నాయి. తాజాగా అరటి తోట వద్ద ఇలాంటి హాట్ పోజులివ్వడంతో కుర్రకారు చిత్తైపోతున్నారు.