MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్.. రకుల్ బ్యాక్, ఫ్రంటూ అందాలకు మైండ్ బ్లాక్.. గ్లామర్ షోతో మెంటల్ ఎక్కిస్తున్న స్టార్ హీరోయిన్.!

బాబోయ్.. రకుల్ బ్యాక్, ఫ్రంటూ అందాలకు మైండ్ బ్లాక్.. గ్లామర్ షోతో మెంటల్ ఎక్కిస్తున్న స్టార్ హీరోయిన్.!

గ్లామర్ షోతో నెట్టింట మంటలు రేపుతోంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ట్రెడిషనల్ వేర్ లోనూ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 21 2022, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫొటషూట్లు చేస్తోంది. సెక్సీ అవుట్ ఫిట్స్ లో స్టన్నింగ్ గా ఫొటోలకు పోజులిస్తూ మతిపోగొడుతోంది. గ్లామర్ హీటుతో నెట్టింట హీటు పుట్టిస్తోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తుండటంతో రకుల్ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ ట్రెడిషనల్ వేర్ లో మరింతగా మెరిసిపోయింది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోలకు పోజులిచ్చింది.
 

36

ఆ ఫొటోలను తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసింది. పిక్స్ లో ట్రెడిషనల్ వేర్ లో మెరిసినప్పటికీ అందాల విందుతో అదరగొట్టింది. ఫ్రంటూ, బ్యాక్ గ్లామర్ చూపిస్తూ కుర్రాళ్లకు మెంటల్ ఎక్కించింది. బ్యాక్ పోజులతో మైండ్ బ్లాక్ చేసేసింది. 
 

46

ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. రకుల్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. రకుల్ బ్యూటీని పొగుడుతూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. అందాలను వర్ణిస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

56

ఇలా వరుస ఫొటోషూట్లతో రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది. ఇప్పటికే బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రకుల్ అందాల ప్రదర్శనతో మరింత పాపులారిటీని పెంచుకుంటోంది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లోనూ నటిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూనే వస్తోంది. 
 

66

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. రకుల్ నటిస్తున్న భారీ చిత్రాల్లో శంకర్ - కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్ 2’ (Indian 2) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Recommended image2
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?
Recommended image3
Cast Fees: మృణాల్ ఠాకూర్ ముందు తేలిపోయిన పూజా హెగ్డే.. రెమ్యునరేషన్ లో క్లియర్ డామినేషన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved