MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్

Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్

దర్శక ధీరుడు రాజమౌళి తనతో సినిమాలు చేసిన కొందరు హీరోల స్ట్రెంత్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్, రవితేజ, సునీల్ గురించి జక్కన్న ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 06 2026, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajamouli Heroes
Image Credit : Asianet News

Rajamouli Heroes

దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం తిరుగులేని దర్శకుడు. రాజమౌళి సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. తన సినిమాల్లో నటించే హీరోల నుంచి బెస్ట్ అవుట్ పుట్ ఎలా రాబట్టుకోవాలో రాజమౌళి కి బాగా తెలుసు. తన దర్శకత్వంలో నటించిన కొందరు హీరోల గురించి ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరి బలం ఏంటి అనే విషయాన్ని జక్కన్న రివీల్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రభాస్
Image Credit : instagram

ప్రభాస్

ప్రభాస్ కటౌట్ అతడికి నిజంగానే బలం. దానితో పాటు ప్రభాస్ కి మరో బలం కూడా ఉంది. చాలా డెప్త్ గా ఆలోచించగలడు. ఏదైనా సీన్ చెబితే తాను ఆ సీన్ ని అనలైజ్ చేసే విధానం చాలా బావుంటుంది అని రాజమౌళి అన్నారు.

Related Articles

Related image1
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Related image2
Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?
35
రవితేజ
Image Credit : Facebook / Raviteja

రవితేజ

నేచురల్ గా నటించగలగడం రవితేజ బలం. రవితేజ నటించాల్సిన అవసరం లేదు. తాను రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో అలాగే సినిమాల్లో కూడా కనిపిస్తే సరిపోతుంది. తాను అలాగే ఉంటాడు. తన నటనలో నేచురల్ ఫ్లో ఉంటుంది అని రాజమౌళి అంటారు. నేచురల్ స్టార్ నాని కూడా రవితేజ లాగానే. కానీ నాని నేచురాలిటీలో కొంత క్యాలిక్యులేషన్ ఉంటుంది అని రాజమౌళి అన్నారు.

45
సునీల్
Image Credit : Asianet News

సునీల్

సునీల్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గొప్ప అందగాడిని కాదు అని, గొప్ప డ్యాన్సర్ ని కాదు అని, బ్రహ్మాండమైన బాడీ లేదు అని తెలుసు.. తన మైనస్ లు మొత్తం సునీల్ కి బాగా తెలుసు. కానీ గొప్ప డెడికేషన్ ఉంది. ఆ డెడికేషన్ తో తాను గొప్ప డ్యాన్సర్ ని, గొప్ప ఫైటర్ ని అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయగలడు అంటూ రాజమౌళి ప్రశంసలు కురిపించారు.

55
జూనియర్ ఎన్టీఆర్
Image Credit : our own

జూనియర్ ఎన్టీఆర్

తారక్ గొప్ప పెర్ఫార్మర్. తన నటన కంటే గొప్ప ట్యాలెంట్ మరొకటి ఉంది. అది తన అవగాహనా శక్తి. సీన్ సగం చెప్పేలోపే తర్వాత ఎం చెప్పబోతున్నాం, దర్శకుడు తన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది తారక్ కి అర్థం అయిపోతుంది అని రాజమౌళి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Related Stories
Recommended image1
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved