MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రాలో పరువాలన్నీ చూపిస్తూ కసి చూపులతో కవ్విస్తున్న రాధికా ఆప్టే.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ వైరల్ 

బ్రాలో పరువాలన్నీ చూపిస్తూ కసి చూపులతో కవ్విస్తున్న రాధికా ఆప్టే.. మైండ్ బ్లోయింగ్ లుక్స్ వైరల్ 

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 10 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆమె ఎంచుకుంటున్న పాత్రలు వివాదాలకు కారణం అవుతున్నప్పటికీ రాధికా ఆప్టే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా ఈ 37 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో నెటిజన్లకు, తన అభిమానులకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా రాధికా ఆప్టే క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటో షూట్ పిచ్చెక్కించేలా ఉంది. రాధికా గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

38

పాలమేను లాంటి దేహం, చిరునవ్వుతో రాధికా చూపు తిప్పుకోనివ్వడం లేదు. బ్లాక్ బ్రా లాంటి టాప్ లో రాధికా ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ హాట్ నెస్ అనిపించేలా ఉన్నాయి. స్టయిల్ గా, సెక్సీగా రాధిక ఆప్టే ఇస్తున్న ఫోజులు కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నాయి. 

48

హిందీలో తెరకెక్కుతున్న విక్రమ్ వేద చిత్రంలో రాధికా ఆప్టే.. సైఫ్ అలీ ఖాన్ కి జోడిగా నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ప్రమోషన్స్ లో భాగంగా రాధికా ఈ అవుట్ ఫిట్ లో మెరిసింది. 

 

58

గతంలో రాధికా ఆప్టే న్యూడ్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోల గురించి కొన్ని రోజుల క్రితం రాధికా నోరు విప్పింది. లీకైన వీడియోలు, ఇమేజ్ లలో ఉన్నది తాను కాదని చెబుతోంది రాధికా ఆప్టే. పార్చెడ్, క్లీన్ షేవెన్ చిత్రాల నుంచి ఆ వీడియోలు లీకైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 

68

స్వయంగా రాధికా ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ఆ వీడియో లీకైనప్పుడు నేను నాలుగురోజుల పాటు ఇంట్లోనుంచి బయటకు రాలేదు. మీడియా వల్ల కాదు. నా చుట్టూ ఉన్నవారి వల్ల. చివరకు నా డ్రైవర్ కూడా ఆ ఇమేజెస్ చూసి నన్ను గుర్తు పట్టాడు. నా డ్రైవర్, వాచ్ మెన్, నా స్టైలిష్ డ్రైవర్ వీరంతా ఆ ఇమేజ్ లు చూసి నన్ను గుర్తుపట్టారు. ఆ సమయంలో చాలా భయాందోళనకు గురైనట్లు రాధిక తెలిపింది. 

78

విచక్షణ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదని అని రాధికా చెప్పుకొచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మసక మసకగా ఉన్నాయి. వాటి గురించి చర్చించడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. లీకైన వీడియోలలో ఉన్నది ఎవరనేది కూడా అనవసరం అని రాధికా ఆప్టే తెలిపింది ఏది ఏమైనా ఈ న్యూడ్ వీడియోల సంఘటన రాధికకు బోల్డ్ బ్యూటీ అనే బ్రాండ్ తీసుకువచ్చింది. . 

88

ఇక పార్చెడ్ చిత్రం గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో అవకాశం నేను కోరుకున్నదే అని తెలిపింది. ఆ చిత్రం కోసం న్యూడ్ గా నటించింది నిజమే. అందుకు కారణం ఉంది. బాలీవుడ్ లో ఉన్నప్పుడు గ్లామర్ పరంగా ఏమైనా చేయాలని నిరంతరం అడుగుతూనే ఉంటారు. కానీ నేను మాత్రం శరీరం, ముఖంతో ఏదో చేయాల్సిన అవసరం లేదని నమ్ముతాను అంటూ రాధికా వివరించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?
Recommended image2
Ravi Kishan House: 20 కోట్ల ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే, రేసుగుర్రం విలన్ లగ్జరీ హౌస్‌
Recommended image3
Bigg Boss Telugu 10: ఒక్క మాటతో ట్రోల్ అయిన యంగ్ లిరిసిస్ట్.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved