MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసు, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. పూరి కుమార్తె ఎమోషనల్ కామెంట్స్

నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసు, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. పూరి కుమార్తె ఎమోషనల్ కామెంట్స్

పూరి జగన్నాధ్ ముద్దుల కుమార్తె పవిత్ర పూరి చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 26 2022, 10:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు పూరి జగన్నాధ్ సినిమా అంటే.. ఎలా ఉన్నా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. వసూళ్లు పక్కా అన్నట్లుగా వ్యవహారం ఉండేది. కానీ క్రమంగా ఆ పరిస్థితి మారుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

లైగర్ చిత్రంతో పూరి జగన్నాధ్ విమర్శలని మూటగట్టుకున్నారు. కథాకథనాలు గాలికి వదిలేయడంతో కేవలం సాంగ్స్, ఫైట్స్ అన్నట్లుగా సినిమా సాగింది. దీనితో లైగర్ చిత్రాన్ని నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. పూరి జగన్నాధ్ ముద్దుల కుమార్తె పవిత్ర పూరి చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

36

లైగర్ రిలీజ్ సందర్భంగా పవిత్ర పూరి తన తండ్రి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇది బిగ్ డే.. ఈ చిత్రం కోసం నువ్వు ఎంత కష్టాడ్డావో మాకు తెలుసు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఇది నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ. నిన్ను చూసినప్పుడల్లా గర్వంగా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో ప్రతి రోజు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాం. 

46

అవకాశాలు అందిపుచ్చుకోవడానికి రిస్క్ తీసుకోవడం అవసరం అని నీ నుంచే నేర్చుకున్నాం. ఈ చిత్రం కోసం మీ టీం మొత్తం ఎంతో స్ట్రగుల్ అనుభవించింది. లైగర్ చిత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నువ్వే నా బలం బలహీనత నాన్న అంటూ పవిత్ర పూరి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 

56

లైగర్ రిలీజ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ పవిత్ర ఇంస్టాగ్రామ్లో ఈ పోస్ట్ పెట్టింది. దురదృష్టవశాత్తూ లైగర్ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇదిలా ఉండగా పూరి జగన్నాధ్ తన కుమర్తెని సినిమాల్లో నిర్మాణ రంగంలోకి తీసుకురాబోతున్నట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

66

పవిత్ర పూరికి సినిమాలపై ఆసక్తి బాగా ఉందట. పూరి జగన్నాధ్ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించి దర్శకత్వం వహించిన లైగర్ మూవీ ఇలాంటి రిజల్ట్ ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image3
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved