MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • క్లోజప్ గా హాట్ లిప్స్ తో చెమటలు పట్టిస్తున్న ప్రియా వారియర్.. రంగుల డ్రెస్ లో మలయాళీ పిల్ల చిలిపిగా..

క్లోజప్ గా హాట్ లిప్స్ తో చెమటలు పట్టిస్తున్న ప్రియా వారియర్.. రంగుల డ్రెస్ లో మలయాళీ పిల్ల చిలిపిగా..

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 20 2022, 10:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకునేందుకు ప్రియా వారియర్ ప్రస్తుతం కష్టపడుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని వీడియో ఇంటర్ నెట్ లో ప్రియా వారియర్ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కి ఎలాంటి విజయాలు దక్కలేదు. 

38
ఓరు ఆధార్ లవ్ చిత్రం తర్వాత ప్రియా వారియర్ కొన్ని చిత్రాల్లో నటించింది. అయితే అవేమీ సక్సెస్ కాలేదు. ఇటీవల ప్రియా వారియర్ తెలుగులో నటించిన ఇష్క్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. 

 

48
మంచి సినిమా పడితే తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది ప్రియా. సోషల్ మీడియాలో గ్లామర్ షో కూడా మొదలుపెట్టింది ప్రియా వారియర్. దీనితో తాను గ్లామర్ రోల్స్ కు చేస్తానని సంకేతాలు పంపుతోంది. 
 
58
తాజాగా ప్రియా వారియర్ కలర్ఫుల్ డ్రెస్ లో మెరిసింది. తన లిప్స్ ని హాట్ గా చూపిస్తూ కెమెరాకి దగ్గరగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. రంగుల డ్రెస్ లో ప్రియా వారియర్ చూపు తిప్పుకోలేని సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది. 
 
68
నెటిజన్లు టెంపరేచర్ రైజ్ చేస్తోంది అంటూ ప్రియా వారియర్ గ్లామర్ పై కామెంట్స్ చేస్తున్నారు. గాగుల్స్ ధరించి చిలిపిగా కవ్విస్తూ ప్రియా వారియర్ స్టన్నింగ్ అనిపిస్తోంది. 
 
78
 నెటిజన్లు ఆమె ఫొటోస్ కి ఫైర్ అండ్ లవ్ ఎమోజి లతో మోతెక్కిస్తున్నారు. ప్రియా వారియర్ లేలేత అందాలకు ఫిదా కానీ వారు అంటూ లేరు. క్రమంగా ప్రియా వారియర్ సోషల్ మీడియాలో ఇంటెన్సిటీ పెంచుతూ ఫోజులు ఇస్తోంది. 
 
88
కళ్ళల్లో మత్తు, లేత అందాల ఆరబోతతో ప్రియా వారియర్ పిక్స్ నెట్టింట సునామి సృష్టించే విధంగా ఉన్నాయి. ప్రియా వారియర్ ఫోటో షూట్ కి నెటిజనులు లైకులు, కామెంట్స్ తో మోత మోగిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Recommended image2
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Recommended image3
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved