MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కృష్ణాష్టమి రోజున మైమరపించే గోపికలా ప్రగ్యా జైస్వాల్.. చిలిపి కృష్ణుడు ఎక్కడ, నెటిజన్ల కామెంట్స్ చూశారా

కృష్ణాష్టమి రోజున మైమరపించే గోపికలా ప్రగ్యా జైస్వాల్.. చిలిపి కృష్ణుడు ఎక్కడ, నెటిజన్ల కామెంట్స్ చూశారా

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతూ ప్రగ్యా జైస్వాల్ మైమరపించే గోపికలాగా ఈ ఫోజులు ఇచ్చింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 19 2022, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

310

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

410

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

510

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. 

 

610

మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

710

తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఎల్లో లెహంగాలో తన నాజూకు నడుము అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటో షూట్ మెరుపులు మెరిపిస్తోంది. కుర్రాళ్లు ఏమాత్రం చూపు తిప్పుకోలేని విధంగా ప్రగ్యా గ్లామర్ తో మ్యాజిక్ చేస్తోంది. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి. అభిమానులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతూ ప్రగ్యా జైస్వాల్ మైమరపించే గోపికలాగా ఈ ఫోజులు ఇచ్చింది. 

810

ఆమె నడుమ మడతల సొగసు, ఎద అందాల హాట్ నెస్ కి యువత చిత్తైపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ ప్రగ్యా పురివిప్పిన నెమలి లాగా విజువల్ ట్రీట్ ఇస్తోంది. ప్రగ్యాని ఇంత అందంగా చూడడంతో నెటిజన్లు చిలిపి కామెంట్స్ తో మోతెక్కిస్తున్నారు. హే కృష్ణా ఎక్కడున్నావయ్యా.. నీ రాధిక ఇక్కడ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

910

ప్రగ్యా జైశ్వాల్ సాంప్రదాయ వస్త్ర ధారణలో ఆమె అందం రెట్టింపుగా ఉంటుంది. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు మురిసిపోతున్నారు. ప్రగ్యా గ్లామర్ ట్రీట్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

1010

ఈ రేంజ్ లో ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ ఒలకబోయడం ఇదే తొలిసారి. ఈ పిక్ లో ప్రగ్యా అందాలు చూస్తే కుర్రాళ్ళు ఊహల లోకంలో మునిగిపోవడం ఖాయం. కుర్రు హృదయాల్ని తన అందాలతో ఈ అఖండ బ్యూటీ చిత్తు చేస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
కృష్ణాష్టమి

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved