MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • యూజ్ లెస్ ఫెలో... పవన్ చేసిన పనికి నేరుగా తిట్టేసిన పూనమ్ కౌర్, అసలు త్రివిక్రమ్ ఏం చేశాడు?

యూజ్ లెస్ ఫెలో... పవన్ చేసిన పనికి నేరుగా తిట్టేసిన పూనమ్ కౌర్, అసలు త్రివిక్రమ్ ఏం చేశాడు?

ఫైర్ బ్రాండ్ పూనమ్ కౌర్ తరచుగా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మీద పరోక్షంగా సెటైర్లు వేస్తుంది. ఈసారి ఆమె నేరుగా పేరు పెట్టి తిట్టేసింది. పూనమ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 22 2024, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Poonam Kaur

Poonam Kaur

పూనమ్ కౌర్-పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కేంద్రంగా ఓ వివాదం ఉంది. పవన్ కళ్యాణ్ తో పూనమ్ కి ఎఫైర్ ఉంది. వాళ్ళు పెళ్లి కూడా చేసుకోవాల్సింది. అయితే త్రివిక్రమ్ కారణంగా ఆమెకు అన్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్... పూనమ్ కౌర్ ని ఇబ్బందులకు గురి చేశారనే వాదన ఉంది. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ విషయాన్ని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ తెరపైకి తెచ్చాడు. కాటమరాయుడు చిత్రానికి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆయనను వేధింపులకు గురి చేశారు. దీనికి ప్రతిగా కత్తి మహేష్... పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మీద ఆరోపణలు చేశాడు. 

37
Poonam Kaur

Poonam Kaur

పూనమ్ కౌర్ కి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తీరని అన్యాయం చేశారు. నా వద్ద ఆధారాలు ఉన్నాయని టీవీ డిబేట్స్ లో చెలరేగిపోయాడు. అయితే కత్తి మహేష్ వ్యాఖ్యలను పూనమ్ కౌర్ కుటుంబ సభ్యులు ఖండించారు. మరోవైపు పూనమ్ పరోక్షంగా పవన్, త్రివిక్రమ్ లను టార్గెట్ చేస్తూ ఉంటారు. 
 

47

గతంలో ఇండైరెక్ట్ అటాక్ చేసిన పూనమ్ ఈసారి పేరు పెట్టి మరీ తిట్టింది. పవన్ కళ్యాణ్ భీమవరంలో జనసేన నేతలతో మాట్లాడుతూ... జగన్ సిద్ధం అంటున్నాడు. మేము యుద్ధం అంటాము. సినిమాల్లో కూడా నేను పంచ్ డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడను. అత్తారింటికి దారేది మూవీలో సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను... అనే డైలాగ్ చెప్పడానికి నేను ఇబ్బంది పడ్డాను. చేసేది లేక త్రివిక్రమ్ కామెడీగా చెప్పించాడు... అని అన్నారు. 
 

57


ఈ వీడియోని ఓ మీడియా సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దాని క్రింద కామెంట్ గా..  'యూస్ లెస్ ఫెలో' అని పూనమ్ రాసింది. హ్యాష్ ట్యాగ్ తో త్రివిక్రమ్ పేరు జోడించింది. దీంతో గతంలో పూనమ్  వేసిన కౌంటర్లు త్రివిక్రమ్ గురించే అని క్లారిటీ వచ్చింది. 

67
Poonam Kaur

Poonam Kaur


ఈ క్రమంలో త్రివిక్రమ్ , పవన్ అంటే పూనమ్ కౌర్ కి కోపం ఎందుకు? కత్తి మహేష్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా? అనే చర్చ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మాత్రం ఏనాడు స్పందించింది లేదు.   
 

77


ఈ క్రమంలో త్రివిక్రమ్ , పవన్ అంటే పూనమ్ కౌర్ కి కోపం ఎందుకు? కత్తి మహేష్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందా? అనే చర్చ మొదలవుతుంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మాత్రం ఏనాడు స్పందించింది లేదు.   
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Recommended image2
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image3
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved