- Home
- Entertainment
- టైట్ డ్రెస్‌లో హాట్ షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. బంగారుపూత పూసిన డార్క్ ఛాక్లెట్‌లా ఉందంటూ..
టైట్ డ్రెస్‌లో హాట్ షేపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. బంగారుపూత పూసిన డార్క్ ఛాక్లెట్‌లా ఉందంటూ..
డస్కీ బ్యూటీ పూజా హెగ్డే స్వతహాగా హాట్ నెస్ ఆమె సొంతం. దానికి హాట్ డ్రెస్ వేస్తే అది మరింత రెట్టింపు అవుతుంది. చూసిన కుర్రాళ్లకి దేత్తడి అవుతుంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హాట్ పోజులతో పిచ్చెక్కిస్తుంది.

టాలీవుడ్ బుట్టబొమ్మ మరోసారి రెచ్చిపోయింది. గోల్డ్ కలర్ టైట్ డ్రెస్‌లో హోయలు పోయింది. వెస్ట్రన్ దుస్తుల్లో కత్తిలాంటి పోజులిచ్చింది పూజా. వయ్యారాలు ఒలకబోస్తూ, తన ఫ్రంట్, సైడ్‌లో తన హాట్ షేపులు చూపిస్తుంది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది.
తాజాగా పూజా హెగ్డే తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. కత్తిలాంటిఅందానికి గోల్డ్ కలర్ డ్రెస్ వేసి మరింత హాట్‌గా, ఇంకా చెప్పాలంటే సెక్సీగా మార్చేసింది పూజా. ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇందులో ఆమె ప్యాకెట్ ఫుల్ ఆఫ్ సన్‌షైన్ అని పేర్కొంది. వెలుగులతో నిండిన ప్యాకెట్‌లా ఉన్నానంటూ ఆమె తన అందాన్ని ప్రశంసించుకుంటుంది. దీనిపై నెటిజన్లు కూడాస్పందిస్తున్నారు. గోల్డ్ కలర్ పూత పూసిన డార్క్ ఛాక్లెట్‌లా ఉందంటూ కామెంట్లు చేస్తుంది. హాట్ నెస్‌కి బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. మరింత ఘాటు కామెంట్లతో ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతున్నారు.
పూజా హెగ్డే కొత్త గ్యాపిచ్చి ఇప్పుడు మళ్లీ సోషల్‌మీడియాలో యాక్టివ్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె వరుసగా తన సెక్సీ ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. డస్కీ హాట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని ఖుషి చేస్తుంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్ కేక్‌లా మారింది.
బుట్టబొమ్మ ఇప్పుడు పంచుకున్న ఫోటోలు చాలా రోజుల క్రితంవే అని తెలుస్తుంది. ఆమె ఓ పార్టీలో పాల్గొంది. ఆ సందర్భంగా దిగిన పిక్స్ ని ఇప్పుడు షేర్ చేసింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఇటీవల గాయపడిన విసయం తెలిసిందే. ఆమెకి కాలుకి గాయమైనట్టు ఇటీవల ఓ పోస్ట్ కూడా పెట్టింది.
ఇక నటిగా ఇప్పుడు కాస్త రిలాక్స్ గానే కనిపిస్తుంది పూజా. తెలుగులో ఒక్క సినిమా, హిందీలో ఓ చిత్రం చేస్తుంది. తెలుగులో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ల చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండతో చేయాల్సిన `జనగణమన` చిత్రం ఆగిపోయింది. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో `కిసి కా భాయ్ కిసి కి జాన్` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `సర్కస్` అనే మరో సినిమా చేస్తుంది పూజా.