MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ‘జల్సా’ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఆ విషయంలో తగ్గనంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

‘జల్సా’ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఆ విషయంలో తగ్గనంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘జల్సా’ (Jalsa). పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 29 2022, 05:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టన రోజు సందర్భంగా ఫ్యాన్స్ వారి బ్లాక్ బాస్టర్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డేన ‘పోకిరి’ని రీరిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు సిద్ధం అవుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘జల్సా’ను 4కే వెర్షన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు కావడంతో ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగానే ‘జల్సా’ మూవీని రీరిలీజ్ చేయనున్నారు. 

36

అయితే, 2008లో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సంజయ్ సాహూ పాత్రలో పవన్ పెర్పామెన్స్ నేటికీ కండ్ల ముందే కదలాడుతుండటంతో చిత్రాన్ని బ్రహ్మండమైన స్పందన లభిస్తోంది. ఏపీ, తెలంగాణలో టికెట్స్ కోసం ఆన్ లైన్ బుక్కింగ్స్ తెరవగా క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చిత్రం రీరిలీజ్ గ్రాండ్ గా జరగబోతోంది.
 

46

ఏపీలో 180 స్క్రీన్లలో ‘జల్సా’ ప్రదర్శించబడుతుండగా చాలా చోట్ల హౌజ్ ఫుల్ అయినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ లోని సుదర్శన్ థియేటర్, దేవీ 70 ఎంఎం, గచ్చిబౌలిలోని ఏఎంబీ, ప్రసాద్ ఐమాక్స్ లోనూ హౌజ్ ఫుల్ అయినట్టు సమాచారం. మహేశ్ బాబు ‘పోకిరి’కి ధీటుగా పవన్ ఫ్యాన్స్, ఆడియెన్స్ ‘జల్సా’ను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

56

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మహేశ్ బాబు ఫ్యాన్స్ లానే చేయబోతున్నారు. ఆ విషయంలో తగ్గేదే అంటున్నారు. ‘జల్సా’ రీరిలీజ్ సందర్భంగా వచ్చే కలెక్షన్స్ ను పవన్ పుట్టిన రోజు పేదల కోసం వినియోగిస్తామని చెబుతున్నారరు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల కోసం అభిమానులు ఇప్పటికే స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు.   

66

14 ఏండ్ల కింద వచ్చిన ‘జల్సా’ చిత్రంలో పవన్ కళ్యాణ్ - గోవా బ్యూటీ ఇలియానా (Ileana) జంటగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వం వహించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన అన్నీ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved