MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Nivetha Pethuraj:మేకప్ లేకుండా నివేతా పేతురాజ్.. భలే హాట్ గా ఉందే, వైరల్ అవుతున్న క్యాజువల్ క్లిక్స్

Nivetha Pethuraj:మేకప్ లేకుండా నివేతా పేతురాజ్.. భలే హాట్ గా ఉందే, వైరల్ అవుతున్న క్యాజువల్ క్లిక్స్

యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్ తన గ్లామర్ మెరుపులతో యువతని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 13 2022, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్ తన గ్లామర్ మెరుపులతో యువతని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

37

రీసెంట్ గా Nivetha Pethuraj.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. తెలుగులో నివేత మరిన్ని అవకాశాలు పొందాలంటే ఆమెకి ఓ సరైన హిట్ అవసరం. 

47

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

57

తాజాగా నివేతా పేతురాజ్ తన క్యాజువల్ క్లిక్స్ ని షేర్ చేసింది. జిమ్ అండ్ ట్రావెల్ వేర్ లో నివేత ఆకర్షిస్తోంది. మేకప్ లేకుండానే భలే అందంగా కనిపిస్తూ హాట్ లుక్ తో అదరగొడుతోంది ఈ బ్యూటీ. 

67

చిరునవ్వులు చిందిస్తూ నివేతా ఇస్తున్న ఫోజులు అద్భుతంగా ఉన్నాయి. కుర్రాళ్ళ హృదయాల్ని నివేత దోచుకుంటోంది. నెటిజన్లు నివేత ఫోజులకు స్టార్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నివేత గ్లామర్ కి తగ్గ చిత్రం ఇంకా పడలేదు అనే చెప్పాలి. 

77

ఇదిలా ఉండగా నివేతా పేతురాజ్ పలు చిత్రాల్లో నటిస్తోంది. రానా, సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నివేతా కీలక పాత్రలో నక్సలైట్ గా నటించింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Recommended image2
Chiranjeevi: చిరంజీవిని ఎందుకు తొక్కలేకపోయారు.. అదే రక్షణ కవచం, ఇన్నేళ్లకు బయటపెట్టిన పున్నమినాగు నటుడు
Recommended image3
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved