MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైడ్ యాంగిల్ లో కవ్వించేలా నివేదా పేతురాజ్ ఫోజులు.. ట్రెండీ వేర్ లో యంగ్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్..

సైడ్ యాంగిల్ లో కవ్వించేలా నివేదా పేతురాజ్ ఫోజులు.. ట్రెండీ వేర్ లో యంగ్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్..

తమిళ యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) అందంలో రోజురోజుకు ఓ మైలురాయిని దాటేస్తోంది. నయా గ్లామర్ తో మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్లను తన వెంటపడేలా చేస్తోంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 24 2022, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హీరోయిన్ నివేదా పేతురాజ్ మోడల్ గా  తన కేరీర్ ను ప్రారంభించింది. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ  అటు నుంచి రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటోంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తమిళనాడుకు చెందిన నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. విభిన్న పాత్రలను పోషిస్తున్న ఈ బ్యూటీ సౌత్ ఆడియెన్స్ కు ఇప్పుడిప్పుడే బాగా దగ్గరవుతోంది. హీరోయిన్ గానూ, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లోనూ నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. తన ప్రతి సినిమాలో ఏదోక ప్రత్యేకత ఉండేలా, కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతోంది.
 

37

ప్రస్తుతం నివేదా వరుస చిత్రాల్లో నటిస్తోంది. రోటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో తన మార్క్ చూపిస్తోంది. తన ఏ చిత్రంలో నటించినా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంంటోంది. ఇప్పటికే ‘చిత్రలహరి, బ్రోచేవారెవరు, అల వైకుంటపురంలో, రెడ్’ చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించింది.

47

హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ సరసన ‘పాగల్’(Paagal) చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘బ్లడీ మేరీ’ క్రైమ్ డ్రామాతో ఆడియెన్స్ కు మరింత దగ్గరైంది. తాజాగా రిలీజ్ అయిన ‘విరాట పర్వం’లో  నివేదా నక్సలైట్ పాత్రలో నటించడంతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. 
 

57

అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ నివేదా తన క్రేజ్ పెంచుకుంటోంది. నెట్టింట ఈ బ్యూటీ తక్కువ సమయమే గడిపినా.. అభిమానులను ఖుషీ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తుంటుంది. తాజాగా ట్రెండీ వేర్ లో మతిపోయేలా దర్శనమిచ్చింది. 

67

నివేదా పేతురాజ్ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. రెట్టింపు అందంతో ఫొటోలకు ఫోజులిచ్చింది. సైడ్ యాంగిల్ యంగ్ బ్యూటీ అందాలను విందుచేస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. 
 

77

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఎటాక్ చేస్తోంది. యంగ్ బ్యూటీ అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామర్ ను పొగుడుతూ, ఎంకరేజ్ చేస్తూ లైక్ లు, కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: విజయ్ నటుడు కాదు, ఒక ఎమోషన్.. అభిమానులను కంటతడి పెట్టిస్తున్న వీడియో వైరల్
Recommended image2
Lenin 14 Days Collections: అఖిల్‌ ఇంకా సమంతని దాటలేదా? లెనిన్‌ 14 రోజుల్లో రాబట్టిన కలెక్షన్లు ఇవే
Recommended image3
Top Heroine: హీరోయిన్లలో ఆమె తోపు.. దరిదాపుల్లో కూడా ఎవరు లేరు.. సోషల్ మీడియాను ఏలుతున్న బ్యూటీ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved