MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూనమ్ బజ్వా నుంచి హార్ట్ బ్రేక్ అయ్యే అందాలు.. స్విమ్ సూట్ లో మతులు పోగొట్టేస్తున్న నాగార్జున హీరోయిన్

పూనమ్ బజ్వా నుంచి హార్ట్ బ్రేక్ అయ్యే అందాలు.. స్విమ్ సూట్ లో మతులు పోగొట్టేస్తున్న నాగార్జున హీరోయిన్

ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా తరుచుగా నెట్టింట అందాల దుమారం సృష్టిస్తూనే వస్తోంది. గ్లామర్ విందుతో ఊహించని విధంగా దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా స్విమ్ సూట్ లో మెరిసంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 27 2023, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa)  కెరీర్ ప్రస్తుతం అంతంత మాత్రనే సాగుతోంది. నామమాత్రంగా సినిమాలు చేస్తోంది. వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకుంటోంది. కొత్తగా ప్రయత్నాలేమీ లేవని కనిపిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమాల జోరు కాస్తా తక్కువే ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసే సందడి మాత్రం అంతాఇంతా కాదు. తన అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటుంది.  తన గురించిన అప్డేట్స్ ను మాత్రం అందిస్తోంది. 

36

ఈ క్రమంలో తననుంచి అభిమానులకు అందాల్సిన గ్లామర్ ట్రీట్ ను కూడా పంచుతోంది. ఊహించని విధంగా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. అందాల ప్రదర్శనతో నెట్టింట ఆటంబాంబ్ లా పేలుతోంది. 

46

తాజాగా పూనమ్ బజ్వా గ్లామర్ బాంబ్ పేల్చింది. బ్లూ స్విమ్ సూట్ లో ఈ ముద్దుగుమ్మ ఒంపుసొంపులను ప్రదర్శించింది. పలుచుని దుస్తుల్లో అందాల షేపులను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది. 

56

ఇలా పూనమ్ బజ్వా బోల్డ్ గా ఫొటోషూట్లు చేస్తూనే వస్తోంది. తనలోని అందాల కోణాలు ఆశిష్కరిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ పంచుకునే ఫొటోలను క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. 

66

ఇక పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులను కింగ్, అక్కినేని నాగార్జున నటించిన ‘బాస్’ చిత్రంలో హీరోయిన్ గా అలరించింది. అంతకు ముందు ‘మొదటి సినిమా’, ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో ఓ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఇతర భాషల్లో సినిమాలు చేస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya 48: కేజీఎఫ్ మేకర్స్ తో సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Recommended image2
Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..
Recommended image3
NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved