MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ డ్రెస్ లో నభా నటేష్ క్రేజీ ఫోజులు..ఇస్మార్ట్ బ్యూటీ లుక్ అదిరిందిగా..

రెడ్ డ్రెస్ లో నభా నటేష్ క్రేజీ ఫోజులు..ఇస్మార్ట్ బ్యూటీ లుక్ అదిరిందిగా..

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాపులర్ అయిన నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా నభా స్టార్ హీరోయిన్ అవుతుందనే అంచనాలు విపించాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 27 2024, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాపులర్ అయిన నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా నభా స్టార్ హీరోయిన్ అవుతుందనే అంచనాలు విపించాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. ఈ మూవీ ఓటిటిలో విడుదలై ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.  

36

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నభా నటేష్ కి గ్లామర్ ఉంది కానీ హిట్ చిత్రాలు అందుకోవడం లో విఫలం అవుతోంది. 

46

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా మరో బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. 

 

56

ఆ తరహాలో నభా కు మరో భారీ హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం. ఆ మధ్యన సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న నభా నటేష్ తిరిగి గ్లామర్ ఫోజులు మొదలు పెట్టింది, 

 

66

తాజాగా నభా నటేష్ రెడ్ డ్రెస్ లో క్రేజీగా ఫోజులు ఇచ్చింది. తనదైన గ్లామర్ గా కనిపిస్తూ యువతని ఆకట్టుకుంటోంది. నభా నటేష్ లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారుతున్నాయి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved