- Home
- Entertainment
- మంచు లక్ష్మి తెగింపు పోజులు.. షర్ట్ పైకి ముడేసి నడుము చూపిస్తూ విరహంతో టెంప్టింగ్.. ముడి ఊడితే పండగే
మంచు లక్ష్మి తెగింపు పోజులు.. షర్ట్ పైకి ముడేసి నడుము చూపిస్తూ విరహంతో టెంప్టింగ్.. ముడి ఊడితే పండగే
మంచు వారి డాటర్.. మంచు లక్ష్మి యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతుంది. కుర్ర హీరోయిన్లకి ఝలక్ ఇస్తుంది. గ్లామర్ ఫోటో షూట్లతో ఇంటర్నెట్లో రచ్చ చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

మంచు లక్ష్మి ఐదు పదులకు దగ్గరపడుతున్న వయసులో తన అందాల ఘాటుని చూపిస్తుంది. వరుస ఫోటో షూట్లతో షాక్‌ల మీద షాక్‌లిస్తుంది. అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయేలా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. ముదురు భామ ఘాటు అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది మంచు లక్ష్మి.
లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ని షేర్ చేసింది. ఇందులో వైట్ షర్ట్ ధరించింది మంచు లక్ష్మి. పూల పూల ప్యాంట్ ధరించింది. అయితే షర్ట్ పైకి ముడేసి బిగుతు పరువాల ట్రీట్ ఇచ్చింది. అంతేకాదు అదిరిపోయే పోజులిచ్చింది. విరహ వేదనతో పిచ్చెక్కిస్తుంది. చేతులు పైకెత్తి ఒళ్లు విరుస్తూ అందాల పురివిప్పింది మంచు లక్ష్మి.
మరోవైపు షర్ట్ పై బటన్స్ విప్పేసి కిల్లర్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మంచు లక్ష్మి ఓ పోస్ట్ పెట్టింది. `నేను నా స్మైలీ డేని ప్రారంభించే ముందు నా చిన్న సాగతీత. ఇక్కడ అందరు నవ్వుతున్నారు అని పేర్కొంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ పలు హాట్ కామెంట్లు, కొంటె కామెంట్లు చేస్తున్నారు.
మంచు లక్ష్మి ఒకప్పుడు మల్టీ టాలెంటెడ్‌గా రాణించింది. యాంకర్‌గా టాక్ షోలతో ఆకట్టుకుంది. ఎంతో మంది స్టార్స్ మనోగతాలను బయటపెట్టింది. నిర్మాతగానూ మంచి సినిమాలు నిర్మించింది. నటిగా బలమైన పాత్రలతో ఆకట్టుకుంది. నటిగా విశ్వరూపం చూపించింది. మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. `మనం సైతం` ప్రోగ్రామ్ ద్వారా చాలా మందిని ఆదుకుంది. తన వంతు సాయం చేసింది.
కానీ ఇప్పుడు అనూహ్యంగా అన్నింటికి దూరంగా ఉంటూ వస్తోంది మంచు లక్ష్మి. సొంతం వ్యాపారాలపై ఆమె ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ విషయాలకు టైమ్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆమె బయటకు రావడం లేదని తెలుస్తుంది. కానీ మంచు లక్ష్మి సందడి తగ్గిపోయిందనే చెప్పాలి.
అయితే ఆమె సందడి బయట తగ్గింది. కానీ సోషల్ మీడియాలో పెరిగింది. తన రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. ఆమె గ్లామర్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. యంగ్ బ్యూటీస్ సైతం ఆశ్చర్యపోయేలా డోస్ పెంచి ట్రీట్ ఇస్తుంది. ఆమె హాట్ పోజులతో షాకిస్తుంది. హాట్ టాపిక్గా మారుతుండటం విశేషం.