MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: వేద గురించి ఎమోషనల్ గా మాట్లాడిన యశోదర్.. కోపంతో రగిలిపోతున్న మాళవిక?

Ennenno Janmala Bandham: వేద గురించి ఎమోషనల్ గా మాట్లాడిన యశోదర్.. కోపంతో రగిలిపోతున్న మాళవిక?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 26 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 26 2022, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రోజు ఎపిసోడ్లో సులోచన, మాలిని ఇద్దరు వేద, యష్ వాళ్ళ వీడియో చూస్తూ నా కోడలు గొప్ప అంటే నా అల్లుడు గొప్ప అంటూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఖుషి ఆపుతారా మా మమ్మీ డాడీకి దిష్టి పెడతారేంటి అని అంటుంది ఖుషి. అప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ అమ్మ నాన్న హ్యాపీ ఇక్కడ నేను హ్యాపీ మధ్యలో మీ ముసలోళ్ళు గొడవ ఏంటి అని అంటుంది ఖుషి. అప్పుడు వెంటనే మాలిని, ఎంతమాట అన్నారో చూసారా వదినగారు మీ మనవరాలే అంటే లేదు మీ మనవరాలే అంటూ మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. మరొకవైపు యష్ ఉదయాన్నే లేచి యోగ చేస్తుండగా ఇంతలో రాజా కూడా అక్కడికి వచ్చి యోగ చేస్తూ ఉంటాడు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అప్పుడు యోగ గురించి వివరిస్తూ ఉంటాడు రాజా. యష్ తో కలిసి యోగాసనాలు వేయిస్తూ వాటి వల్ల జరిగే లాభాల గురించి చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత  రాజా వయసు గురించి అడగగా 82 ఏళ్లు అని చెప్పడంతో షాక్ అవుతాడు. మీరు ఈ వయసులో కూడా ఇంత ఎనర్జీగా ఎలా ఉంటున్నారు గ్రాండ్పా అని అనడంతో యోగా నే కారణమని అంటాడు రాజా. మరొకవైపు ఖుషి స్కూల్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఖుషి వేద కి వీడియో కాల్ చేస్తుంది. ఆ తర్వాత వేదతో మాట్లాడి యష్ తో మాట్లాడాలని ఇవ్వమంటుంది. అప్పుడు అందరితో కలిసి సరదాగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వేద, యష్ కూడా సంతోషపడుతూ ఉంటారు.
 

36

అప్పుడు వేదా యష్ లతో మాట్లాడుతూ అమ్మ నీకు కోపం తెప్పించడం లేదుగా నాన్న నీపై అలగడం లేదుగా అని అంటుంది. అప్పుడు ఖుషి డాడీ ఆఫీస్ వర్క్ అని అమ్మ క్లినిక్ వర్క్ అని పరిగెత్తుకు రాకుండా అక్కడే కొద్ది రోజులు ఉండి రండి అని చెబుతుంది. ఇప్పుడు పక్కకు వెళ్లిన వేద తో ప్రేమగా ఆనందంగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా అది చూసి రాజా రాణి సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు యష్ వేద నా భార్య కావడం నా అదృష్టం. ఈరోజు మీకు కనిపించే యష్ మరొక యష్ కూడా ఉండేవాడు మీకు కనిపించే సంతోషం వెనుక మరొక బాధ కూడా ఉండేది అని కాస్త బాధగా మాట్లాడుతాడు యష్. లైఫ్ చిందర వందర అయిపోయింది గతం కోల్పోయాను అనే కన్నీళ్లు పెట్టుకుంటాడు. నా కూతురు విషయంలో నేను నెగ్లెట్ చేశాను. నా కూతుర్ని బాధ పెట్టాను.
 

46

 అప్పుడు తనపై తానే కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు యష్ మాట్లాడుతున్న మాటలు అన్నీ కిచెన్ లో నుంచి వేద అన్ని వింటూ సంతోష పడుతూ ఉంటుంది. యష్ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడటంతో ఆ మాటలు విన్న వేద కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.  ఆ సంతోషంలో వెలుగు వేద వేద లేకపోతే మా జీవితం ఎలాగో ఉండేది అని అంటాడు. ఇప్పుడు రాజారాణి అక్కడికి వచ్చి యష్ నీ ఏడవకు అని ధైర్యం చెబుతారు. మీరు బాధపడకండి గ్రాండ్ పా ఎప్పుడూ లేనిది కాస్త ఎమోషనల్ అయ్యాను అనడంతో ఏం కాదు అని అంటాడు. మరొకవైపు కైలాష్ మందు తాగుతూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. సిస్టర్ అంటూ తాగుతూ ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మాళవిక వస్తుంది.
 

56

ఏంటి పట్టపగలే దుకాణం పెట్టావు అనడంతో మీ గురించి ఫీలవుతున్నాను సిస్టర్ అని అంటాడు కైలాష్. నువ్వు ఎంతైనా ఫీల్ అవ్వకు ఎంతైనా తాగుకో మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఫీలవుతూ మాట్లాడకు చండాలంగా ఉంది అని అంటుంది మాళవిక. నేనేదో పైకి పోయినట్టు నాకు సంతాపంగా నువ్వు మందేస్తున్నట్టు ఉంది అని అంటుంది. నువ్వు పోయినా బాగుండేది సిస్టర్ కానీ ఆ వేద నిన్ను ఎడమ కలుగుతుంది అని అంటాడు కైలాష్. ఏం మాట్లాడుతున్నావు అనడంతో ఇప్పుడే నా పెళ్ళాం ఫోన్ చేసింది. ఆ వేద ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా సిస్టర్ తన భర్తతో కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది అనడంతో మాళవిక షాక్ అవుతుంది.
 

66

ఇప్పుడు కైలాష్ ఉన్నవి లేనివి అని చెప్పడంతో మాళవిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయ్యో సిస్టర్ అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ అయ్యో సిస్టర్ అంటూ ఉంటాడు. మరొకవైపు వేద రెడీ అయ్యి అలా అడివిలోకి వెళ్లి కోయిల కూస్తూ ఉండగా వేద కూడా కోయిల మాదిరి అరుస్తూ ఉంటుంది. అప్పుడు వేదనీ చూసిన యష్ సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు యష్ అక్కడికి వెళ్లడంతో ఏవండీ నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి పిట్టలతో ఇలాగే ఆడుకునే దాన్ని వాటిని ఆట పట్టిస్తూ ఉండేదాన్ని అని అంటుంది. అప్పుడు యష్ ఒకటి ఇంట్లో పెట్టా మరొకటి చెట్టు మీద పిట్టా అంటాడు. అప్పుడు వారిద్దరూ కోయిల లాగా అరుస్తూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved