చిరుత డ్రెస్ లో బ్రీత్ టేకింగ్ హాట్.. ఇంతటి అందాల ఘాటు మలైకాకి మాత్రమే సాధ్యం
48 ఏళ్ళ వయసులో టెంపరేచర్ పెంచేస్తూ కుర్రలని తనవైపు తిప్పుకుంటోంది మలైకా అరోరా. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడేలా మలైకా ఈ వయసులో కూడా శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది.

48 ఏళ్ళ వయసులో టెంపరేచర్ పెంచేస్తూ కుర్రలని తనవైపు తిప్పుకుంటోంది మలైకా అరోరా. కుర్ర హీరోయిన్లు సైతం అసూయ పడేలా మలైకా ఈ వయసులో కూడా శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తోంది. మతి పోగొట్టే ఫోజులతో అందాల వల వేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉంటుందో మలైక.
ఈ వయసులో Malaika Arora ఫిట్ నెస్ అంతుచిక్కని రహస్యం అనే చెప్పాలి. నిత్యం యోగ, జిమ్ వర్కౌట్స్ చేస్తూ మలైకా అరోరా శృంగార దేవతల నెటిజన్లకు కనువిందు చేస్తోంది. తరచుగా మలైకా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. కుర్ర హీరోయిన్లు కూడా మలైకా హాట్ నెస్ ని బీట్ చేయలేకపోతున్నారు.
తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.
Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ.
తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది. బ్రీత్ టేకింగ్ హాట్ నెస్ తో చుక్కలు చూపిస్తోంది. చిరుత చర్మాన్ని తలపించేలా ఉన్న డ్రెస్ లో మలైకా ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా మలైకా క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది.
మలైకా ట్రెండీ డ్రెస్సులో ఫోటో షూట్స్ చేయడంలో ఆరితేరిపోయింది. ఎలాంటి డ్రెస్ లో అయినా కుర్రాళ్లు కేక పెట్టేలా, టెంపరేచర్ పెంచేస్తూ ఫోజులు ఇస్తుంది. ఆమె ఫోజులు చూస్తే అసలు మలైకా వయసు రోజు రోజుకు తగ్గిపోతోందా అనే అనుమానం కలగడం సహజం. Also Read: RRR Trailer: మహేష్ బాబుకే గూస్ బంప్స్ తెప్పించిన ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనేశాడు