- Home
- Entertainment
- బ్లాక్ టైట్ ఫిట్‌లో పరువాలతో మత్తెక్కిస్తున్న కృతి శెట్టి.. బేబమ్మలో ఇంతటి కసి దాగుందా?.. చూస్తే అంతే
బ్లాక్ టైట్ ఫిట్‌లో పరువాలతో మత్తెక్కిస్తున్న కృతి శెట్టి.. బేబమ్మలో ఇంతటి కసి దాగుందా?.. చూస్తే అంతే
క్యూట్ అందాలతో కనువిందు చేసింది `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి. ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టీనేజ్ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చి హీటు పుట్టిస్తుంది.

టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి హాట్ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంటుంది. తనలోని క్యూట్ అందాలకు హాట్‌నెస్‌ని జోడిస్తుంది. గ్లామర్ డోస్ కూడా పెంచుతూ అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకంది. ఇందులో ఆమె హాట్ పోజులు మత్తెక్కించేలా ఉండటం విశేషం.
బ్లాక్ టైట్ ఫిట్ ధరించి పరువాల విందు వడ్డించింది. మోకాళ్లపైకున్న ఈ డ్రెస్‌లో కొద్ది కొద్దిగా థైస్ ట్రీట్ ఇచ్చింది. కసిగా చూస్తూ కవ్విస్తుంది. కిల్లింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తుంది. మొత్తంగా తన హీటు పుట్టించే పోజులతో ఇంటర్నెట్‌లో ఘాటు రేపుతుంది. వైరల్‌గా మారింది.
కృతి శెట్టి ఇలాంటి డేరింగ్ ఫోటో షూట్ పై హాట్ హాట్ చర్చ జరుగుతుంది. ఆ మధ్య ఇలానే గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్ చేసి షాకిచ్చింది. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ మరోసారి రెచ్చిపోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. క్యూట్‌గా చూసిన బేబమ్మలోని ఈ కొత్త యాంగిల్ చూని కుర్రాళ్ల షాక్ అవుతున్నారు.
ఈ నయా ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. బేబమ్మలో ఇంతటి కసి దాగుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టన్నింగ్ బ్లాక్ క్రుతు అని, కృతి హాట్ షేపులకు ఫ్యూజ్‌లు ఔట్ అని, వామ్మో చివరికి బేబమ్మ కూడా తెగిస్తుందిగా అంటున్నారు. బౌండరీలు కొడుతున్న కృతి శెట్టి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
కృతి శెట్టి నిజానికి రాను రాను గ్లామర్ డోస్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది. అంతకు ముందు నిండైన దుస్తుల్లో మెరిసింది. ఆ లుక్స్ కూడా ఎంతో క్యూట్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం టైట్ ఫిట్, బిగువైన దుస్తులు, మోకాళ్లపైకున్న డ్రెస్, క్లీవేజ్ షో చేసేలా డ్రెస్ ధరించి హోయలు పోతుంది. ఫోటోలకు పోజులిస్తుంది. దీంతో ఈ అమ్మడు కూడా అందాల ఆరబోతకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే సాంకేతాలిస్తుంది.
అయితే కృతి శెట్టి జోరు తగ్గింది. `ఉప్పెన`తో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఈ బ్యూటీకి వరసగా నాలుగైదు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. యంగ్ హీరోలందరితోనూ కలిసి నటించే ఛాన్స్ దక్కింది. దీంతో పాత్రలు, కథల గురించి పెద్దగా ఆలోచించకుండా అన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్లింది. కానీ అవన్నీ బోల్తా కొట్టాయి.
`బంగార్రాజు` తప్ప మిగిలిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృతి శెట్టి జోరు తగ్గింది. ఒకటి అర సినిమాలే చేస్తుంది. ప్రస్తుతం నాగచైతన్యతో `కస్టడీ` చిత్రంలో నటిస్తుంది. ఓ తమిళ చిత్రం చేస్తుంది. ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది.
అయితే లేటెస్ట్ గా మాత్రం అందాల డోస్ పెంచుతుంది కృతి. ఆమె అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? మేకర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుందా? కారణమేదైనా కృతి అందాల విందు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపికగా మారుతుండటం విశేషం. మరి ఈ బ్యూటీ అందం చూసి మేకర్స్ ఆఫర్లతో ఎగబడతారా చూడాలి.