MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: చిత్ర కోసం యష్ ను వదిలేయడానికి సిద్ధమైన వేద.. ఖుషి స్కూల్లో మాళవికకు అవమానం!

Ennenno Janmala Bandham: చిత్ర కోసం యష్ ను వదిలేయడానికి సిద్ధమైన వేద.. ఖుషి స్కూల్లో మాళవికకు అవమానం!

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు మే 19 ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 19 2022, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వేద (Vedha) స్టెతస్కోప్ గిఫ్ట్ ఇచ్చినందుకు గాను యష్ పై చిరాకు పడుతూ వెళుతుంది. ఇక యష్ (Yash) వేద కు గిఫ్ట్ ఇచ్చాను ఒక పని అయిపోయింది అని అనుకుంటాడు. ఈలోపు వేద యష్ దగ్గరకు వచ్చి నాకు మాత్రం గిఫ్ట్ నిజంగానే నచ్చింది అని చెబుతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత యష్ (Yash) కు తన బిజినెస్ పార్టనర్ ఫోన్ చేసి నీకు ఒక గుడ్ న్యూస్ అంటాడు. మా చెల్లెలు ప్రియాంక పెట్టిన అన్ని టెస్ట్ లలో మీ తమ్ముడు వసంత్ (Vasanth) పాస్ అయ్యాడు అని చెబుతాడు. అది విన్న యష్ వేదను దెప్పి పొడిచినట్టుగా చేస్తాడు. దాంతో వేద యష్ పై చిరాకు పడుతుంది.
 

36

ఒక వేద (Vedha) మీరు మా చిత్రకు అన్యాయం చేయాలని చూస్తే నేను బ్రేకప్ చెప్పేస్తాను అని అంటుంది. ఈ క్రమంలో వేద యష్ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరోవైపు మాళవిక (Malavika) వేద వెలిగిపోతోంది అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అభిమన్యు నువ్వు వదిలేసిన మొగుడితో అది కులకడం ఏమిటి? అని అంటాడు.
 

46

ఇక అభిమన్యు ఆ వేద (Vedha) ను ఓడించాలంటూ అనేక మాటలు నూరి పోస్తాడు. ఆ తర్వాత ఖుషి డాలీ వాళ్ళ మమ్మి ను వాళ్ల నాన్న అరిచారాని డాలీ ను వదిలేసి వెళ్ళింది. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళతావా అమ్మ అని అడుగుతుంది. ఇక వేద ఖుషి (Khushi) కి ముద్దు ముద్దు గా నచ్చ చెబుతుంది. ఇదంతా యష్ ఒక దగ్గర నుంచి వింటూ ఉంటాడు.
 

56

ఇక ఖుషి (Khushi) నువ్వు నా మీద ఇంతకు ఇంత ప్రేమ చూపిస్తావు అమ్మ..  మరి డాడీ ఎందుకు నీ పైన చూపించరు అని అడుగుతుంది. ఇక డాడీ ఖుషి ను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే అని వేద అంటుంది. ఇక యష్ (Yash) ఖుషి నీ హ్యాపీ గా ఉంచడం కోసం నా బిహేవియర్ మార్చుకోవాలి అనుకుంటాడు.
 

66

ఖుషి చదువుకునే స్కూల్ ఈవెంట్ కు వేద (Vedha) దంపతులు వెళతారు. అక్కడకు మాళవిక దంపతులు కూడా వస్తారు. ఇక మాళవిక కూతురు కానీ కూతురితో కులుకుకుంటూ వచ్చేసింది అని వేదను అంటుంది. ఆ తర్వాత ఖుషి (Khushi) నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ రావడానికి కారణం మా అమ్మ డాక్టర్ వేదస్విని అని చెపుతుంది. దాంతో మాళవిక తల తీసేసినట్టుగా అవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhavan Watch: పద్మశ్రీ అందుకుంటూ మాధవన్ పెట్టుకున్న వాచ్ చాలా స్పెషల్.. కాస్ట్ తెలిస్తే షాకే
Recommended image2
Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?
Recommended image3
Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved