అలా ఉంటే సెక్సీగా అనిపించరు.. హీరోయిన్‌ ఫిగర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు

First Published 4, Jul 2020, 2:03 PM

సినీ రంగంలో హీరోయిన్ల మద్య వివాదాలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. బాలీవుడ్‌ కూడా ఇలాంటి వివాదాలు తెర మీదకు వస్తూనే ఉంటాయి. గతంలో హాట్ బ్యూటీ కరీనా మరో హీరోయిన్‌ ఫిగర్‌ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆ వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది.

రాజ్‌  కపూర్‌ ఫ్యామిలీ నుంచి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కరీనా కపూర్‌. బోల్డ్ కామెంట్స్‌ చేయటంలో ఏమాత్రం సంకోచించని ఈ బ్యూటీ చేసిన కొన్ని వ్యాఖ్యలు న్యూస్‌ హెడ్‌లైన్స్‌కు మారాయి.

జీరో సైజ్‌ బాడీతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన హాట్ బ్యూటీ కరీనా గతంలో విద్యాబాలన్‌ ఫిగర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య గురించి కూాడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కరీనా. ఐశ్వర్య వయసులో చాలా పెద్దది అన్నట్టుగా కామెంట్ చేసింది కరీనా.

మధుర్‌ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన హీరోయిన్‌ సినిమా నుంచి ఐశ్వర్య తప్పుకుంది. గర్బవతి అయిన కారణంగా ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది ఐష్‌. తరువాత ఆ క్యారెక్టర్‌ కరీనా దగ్గరకు వెళ్లింది.

`ఐశ్వర్య గొప్ప నటి, ఇండియన్‌ సినిమాకు ఆమె ఒక ఐకాన్‌. ఆమెను నన్ను పోల్చటం కరెక్ట్ కాదు. మేం ఇద్దరం వేరు వేరు జనరేషన్స్‌కు సంబంధించిన హీరోయిన్లం` అంటూ కామెంట్‌ చేసింది. ఐష్ తన కన్నా వయసులో చాలా పెద్దది అన్న ఉద్దేశంతోనే కరీనా ఈ కామెంట్స్ చేసిందని విమర్శించారు ఫ్యాన్స్‌.‌

తన వ్యాఖ్యల కారణంగా ఎదుటి వారు  ఎంత బాధపడతారో  కరీనా అర్థం చేసుకోదన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యాబాలన్‌ కేవలం నటి మాత్రమే కాదు. గతంలో ఆమె బాడీ బిల్డర్ కూడా అన్న విషయం  చాలా మందికి తెలియదు.

అయితే ఈ విషయాలపై అవగాహన లేని కరీనా.. విద్యా ఫిగర్ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. బోల్డ్‌ నటిగా పేరు తెచ్చుకున్న విద్యా ను కరీనా అవమానించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

సంచలన చిత్రం డర్టీ పిక్చర్‌ కోసం విద్యా బరువు పెరిగి చబ్బీ చబ్బీగాకనిపించింది. అదే సమయంలో కరీనా జీరో ఫిగర్‌తో న్యూస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే ఆ సమయంలో విద్యా బాలన్‌ ఫిగర్ గురించి మాట్లాడిన కరినీ లావుగా ఉంటే సెక్సీగా అనిపించరు. ఎవరైనా నేను సన్నబడాలనుకోవటం లేదు అని చెపితే అది అబద్దం. ప్రతీ అమ్మాయి నాజుగ్గా ఉండాలనే ఫీలవుతుంది అంటూ కామెంట్ చేసింది  కరోనా.

ఇప్పుడు కొంత మంది హీరోయిన్లు లావుగా ఉండటం ఫ్యాషన్ అన్నట్టుగా ఫీలవుతున్నారు. కానీ నేను మాత్రం అలా లావుగా కనిపించడానికి ఇష్టపడను అంటూ కామెంట్ చేసింది.

ఈ కామెంట్స్‌ పై విద్యా ఘాటుగా స్పందించింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్‌ సినిమాలో నటించటం కన్నా డర్టీ పిక్చర్‌లో నటించటం తప్పేం కాదు. డర్టీ పిక్చర్‌ లాంటి సినిమాల్లో నటించటానికి కావాల్సింది అందం కాదు నటన అంటూ రిప్లై ఇచ్చింది విద్యా.

loader