MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • హార్స్ రేసింగ్ మైదానంలో భర్తతో కాజల్ రొమాన్స్.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోస్

హార్స్ రేసింగ్ మైదానంలో భర్తతో కాజల్ రొమాన్స్.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫోటోస్

ఇటీవల కాజల్ కి గుర్రపు స్వారీపై మక్కువ పెరిగినట్లు ఉంది.తరచుగా గుర్రాలతో కనిపిస్తోంది. తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ తో కలసి జైపూర్ లోని గుర్రపు స్వారీ మైదానంలో మెరిసింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2022, 07:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

38

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

48

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇటీవలే తల్లి అయింది. కాజల్ కిచ్లు దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. దీనితో కాజల్, కిచ్లు ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ముద్దుల కొడుకుకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.   

58

ఇటీవల గర్భవతి కావడంతో కాజల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. కొడుకు పుట్టేయడంతో కాజల్ తిరిగి సినిమాల్లో బిజీ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుపటి లుక్ పొందేందుకు ఈ చందమామ వర్కౌట్స్ షురూ చేసినట్లు తెలుస్తోంది. 

68

ఇటీవల కాజల్ కి గుర్రపు స్వారీపై మక్కువ పెరిగినట్లు ఉంది.తరచుగా గుర్రాలతో కనిపిస్తోంది. తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ తో కలసి జైపూర్ లోని గుర్రపు స్వారీ మైదానంలో మెరిసింది. భర్తతో రొమాంటిక్ గా ఉన్న ఫొటోస్ ని కాజల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

78

కాజల్ చివరగా తెలుగులో మోసగాళ్లు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత కాజల్ ఆచార్య చిత్రంలో నటించాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. 

88

వివాహం తర్వాత కూడా కాజల్ కొన్ని సినిమాలకు కమిటై ఉంది. ముఖ్యంగా ఆమె తమిళంలో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గర్భవతి అయిన కారణంగానే కాజల్.. నాగార్జున ఘోస్ట్ చిత్రం నుంచి కూడా తప్పుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image3
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved