MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బెడ్ రూమ్ లో ఆటంబాంబులా ఎన్టీఆర్ హీరోయిన్ హాట్ షో.. చేతులు పైకెత్తి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జాన్వీ కపూర్

బెడ్ రూమ్ లో ఆటంబాంబులా ఎన్టీఆర్ హీరోయిన్ హాట్ షో.. చేతులు పైకెత్తి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సైతం ఇప్పుడు గ్లామర్ క్వీన్ గా మారిపోయింది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా జాన్వీ కపూర్ అందాలు ఆరబోస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 01 2023, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ సైతం ఇప్పుడు గ్లామర్ క్వీన్ గా మారిపోయింది. ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువగా జాన్వీ కపూర్ అందాలు ఆరబోస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు.
 

310

 అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్.
 

410

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
 

510

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. 

610

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. 

 

710

అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. జాన్వీ కపూర్.. వరుణ్ ధావన్ కి జంటగా నటించిన బవాల్ అనే చిత్రం జూలై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

810

అంతే కాదు జాన్వీ కపూర్ క్రేజ్ కేవలం బాలీవుడ్ కి మాత్రమే పరిమితం కావడం లేదు. సౌత్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె తొలి ప్రయత్నమే బిగ్ బ్యాంగ్ అన్నట్లుగా మొదలయింది. ఎన్టీఆర్, కొరటాల శివ పాన్ ఇండియా చిత్రం దేవరలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విజయం సాధిస్తే జాన్వీ పాన్ ఇండియా హీరోయిన్ కావడం పక్కా. 

910

తాజాగా జాన్వీ కపూర్ కళ్ళు చెదిరే విధంగా సొరచేప లాంటి టైట్ ఫిట్ డ్రెస్ లో మెరుపులు మెరిపించింది. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా బెడ్ రూమ్ లో ఆమె ఇచ్చిన ఫోజులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. జాన్వీ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా టైట్ ఫిట్ డ్రెస్ లో బెడ్ పై ఎద సోయగాలతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. 

1010

కొందరు నెటిజన్లు జాన్వీ రెచ్చిపోయి ఇస్తున్న ఫోజులపై కామెంట్స్ చేస్తున్నారు. అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఉప్పొంగుతున్న ఎదసోయగాలు కనుల విందులా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved