MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బయటపడ్డ బండారం శోభితతో నాగ చైతన్య ఎఫైర్ నిజమేనా? అయితే మరి కొన్ని అనుమానాలు!

బయటపడ్డ బండారం శోభితతో నాగ చైతన్య ఎఫైర్ నిజమేనా? అయితే మరి కొన్ని అనుమానాలు!

సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ళకు దగ్గరయ్యాడని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్తలను చైతన్య టీమ్ ఖండించారు. ఐతే తాజాగా నాగ చైతన్య, శోభిత కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 24 2022, 10:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Naga Chaitanya

Naga Chaitanya

నిప్పులేనిదే పొగరాదంటారు పెద్దలు. వాస్తవం లేకుండా పుకార్లు వినిపించవనేది కూడా నిజం. వంద శాతం పుకార్లు నిజం కాకపోయినా కొన్ని ప్రచారాలలో నిజం ఉంటుంది. అలాంటి వాదనే ఇప్పుడు తెరపైకి వచ్చింది. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారన్న వార్త ఆ మధ్య సంచలనం రేపింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Samantha

Samantha


నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల సన్నిహితంగా ఉంటున్నారు. వారి మధ్య ఎఫైర్ నడుస్తుంది. వారిద్దరూ తరచుగా టూర్స్, వెకేషన్స్ కి వెళుతున్నారు. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడు. శోభితను నాగ చైతన్య వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాడు, అంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

36

ఈ వార్తలను నాగ చైతన్య టీమ్ ఖండించారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. ఎవరో కావాలని చేస్తున్న ప్రచారం అని స్పష్టత ఇచ్చారు. శోభిత సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె అంతా ట్రాష్ అంటూ కొట్టిపడేశారు. ఈ ప్రచారంపై సమంత స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె నాగ చైతన్య-శోభిత ఎఫైర్ రూమర్స్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.

46

ఒక అమ్మాయి మీద ప్రచారం జరిగితే నిజం. అదే అబ్బాయిపై పుకార్లు చెలరేగితే... ఆ ప్రచారం వెనుక ఒక అమ్మాయి ఉందంటారా... అని సమంత మండిపడ్డారు. నాగ చైతన్యపై జరుగుతున్న ప్రచారానికి సమంతనే కారణమని వార్తలు రాగా... వాటిని ఉద్దేశిస్తూ సమంత అలాంటి కామెంట్ చేశారు.

56
Naga Chaitanya

Naga Chaitanya

తాజాగా శోభిత-నాగ చైతన్య కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటో నేపథ్యం చూస్తే ఒక విదేశీ టూర్ లో ఇద్దరూ ఫోటోకి ఫోజు ఇచ్చినట్లుగా ఉంది. దీంతో శోభిత-నాగ చైతన్య మధ్య ఎఫైర్ రూమర్స్ నిజమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సమంత అభిమానులు ఆ ఫోటో వైరల్ చేస్తున్నారు. ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. 
 

66
Naga Chaitanya

Naga Chaitanya

అయితే నిశితంగా పరిశీలించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటున్నారు. వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేశారన్న వాదన వినిపిస్తున్నారు. వాస్తవం ఏదైనా శోభిత, నాగ చైతన్యల ఫోటో వైరల్ గా మారింది. నాగ చైతన్య బర్త్ డే జరుపుకున్న నెక్స్ట్ డే ఈ ప్రచారం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Recommended image2
Jacqueline Fernandez: సుఖేష్ కేసులో జాక్వెలిన్‌కు బిగ్ షాక్.. ఛార్జ్‌షీట్ దాఖలుకు కోర్టు ఆదేశం
Recommended image3
Rashmika Mandanna: భర్తని కనిపించకుండా దాచేసిన రష్మిక..ఈ సారి జపాన్ వెరీ స్పెషల్ అంటూ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved