MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ఆ హీరో మీద మనసు పారేసుకున్న సుప్రీత... సురేఖావాణి కూతురు మదిలో హాట్ కోరికలు! 

ఆ హీరో మీద మనసు పారేసుకున్న సుప్రీత... సురేఖావాణి కూతురు మదిలో హాట్ కోరికలు! 

ఒక్క సినిమా కూడా చేయకుండానే సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించింది సుప్రీత. తాజాగా ఓ స్టార్ హీరో భర్తగా కావాలని మనసులో కోరిక బయటపెట్టింది. సుప్రీత పోస్ట్ వైరల్ అవుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : May 03 2024, 08:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి సురేఖావాణి రెండు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ కమెడియన్ గా ఆమె పాప్యులర్ అయ్యారు. రెడీ, దుబాయ్ శ్రీను, బాద్ షా, నమో వెంకటేశా చిత్రాల్లో సురేఖావాణి కామెడీ నవ్వులు పూయిస్తుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మధ్య సురేఖావాణి జోరు తగ్గింది. గతంలో మాదిరి ఆఫర్స్ రావడం లేదు. భర్త మరణంతో ఆమె గ్యాప్ తీసుకున్నారు. తర్వాత లాక్ డౌన్ వచ్చింది. అలా ఓ రెండేళ్లు సురేఖావాణి సిల్వర్ స్క్రీన్ కి దూరం కావడంతో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులు కూడా మర్చిపోయారు. 

36

లాభం లేదని సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ చేసింది. హాట్ వీడియోలు, ఫొటో షూట్స్ చేస్తూ నెటిజెన్స్ ని ఆకర్షించింది. తనతో పాటు కూతురిని కూడా ఫేమస్ చేసింది. టీనేజ్ నుండే సుప్రీతను ఎంకరేజ్ చేసింది. ఆమెను సోషల్ మీడియా స్టార్ చేసింది. సుప్రీత తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.

46
Supritha

Supritha

సుప్రీత హీరోయిన్ గా కూడా ఛాన్స్ పట్టేసింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. 

56
Supritha

Supritha

కాగా సుప్రీత తరచుగా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. వారితో ఆన్లైన్ చాట్ చేస్తుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు సహనంగా సమాధానం చెబుతుంది. తాజాగా మరోసారి ఆమె ఇంస్టాగ్రామ్ లో ముచ్చటించారు. ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న  ఎదురైంది. 

 

66
Vijay devarakonda

Vijay devarakonda

టాలీవుడ్ పెళ్లి కానీ హీరోల్లో ఎవరిని భర్తగా కోరుకుంటున్నావని అడిగారు. ఈ ప్రశ్నకు తడబడకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది సుప్రీత. రౌడీ హీరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అని చెప్పింది. దాంతో విజయ్ దేవరకొండ మీద సుప్రీతకు అంత ప్రేమ ఉందా? ఆమె క్రష్ విజయ్ దేవరకొండ అని నెటిజెన్స్ ఆశ్చర్యం వ్ వ్యక్తం చేస్తున్నారు... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved