MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • గేమ్ పేరుతో వేదికపై డైరెక్ట్ గా లిప్ కిస్సులు, మధ్యలో ఉండి చేయిస్తున్న రష్మీ.. హైపర్ ఆది పరువు గోవిందా..

గేమ్ పేరుతో వేదికపై డైరెక్ట్ గా లిప్ కిస్సులు, మధ్యలో ఉండి చేయిస్తున్న రష్మీ.. హైపర్ ఆది పరువు గోవిందా..

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై డైరెక్టర్ రొమాన్స్ మొదలు పెట్టేశారు. గేమ్స్ పేరుతో జంటల మధ్య లిప్ కిస్సులు, హగ్గులు హాట్ హాట్ డ్యాన్స్ లు చేయిస్తున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 24 2024, 10:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రష్మీ, హైపర్ ఆది ఇద్దరూ ఏదో విధంగా తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జబర్దస్త్ తో పాటు రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా చేస్తోంది. ఇక జబర్దస్త్ లో ఆటో రాంప్రసాద్ తన పంచ్ డైలాగ్స్ తో సందడి చేస్తుంటాడు. జబర్దస్త్ లో బూతు కామెంట్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువవుతున్నాయని ఇటీవల ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. సుధీర్, హైపర్ ఆది ఈ విషయంలో గతంలో విమర్శలు ఎదుర్కొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా టీఆర్పీ రేటింగ్స్ కోసం ఆ తరహా కంటెంట్ తోనే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలు వస్తున్నాయి. ప్రతి ఎపిసోడ్ లో డబుల్ మీనింగ్ డైలాగులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై డైరెక్టర్ రొమాన్స్ మొదలు పెట్టేశారు. గేమ్స్ పేరుతో జంటల మధ్య లిప్ కిస్సులు, హగ్గులు హాట్ హాట్ డ్యాన్స్ లు చేయిస్తున్నారు. 

36

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో గమనిస్తే కొందరు బుల్లితెర జంటలు, సోషల్ మీడియాలో పాపులర్ అయిన జంటలు పాల్గొన్నారు. ఫైమా, ఇమ్మాన్యుయేల్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్లంతా తెగ హంగామా చేశారు. రష్మీ తాను రియల్ జోడిలతో ఒక గేమ్ ఆదిస్తున్నాను అంటూ లిప్ కిస్సుల ఆట మొదలు పెట్టింది. 

46

జంటల మధ్యలో ఒక బంతిని ఉంచుతారు. ఆ బంతి కింద పడకుండా చేతులతో పట్టుకోకుండా ఉంచడమే గేమ్. దీనితో ఆ బంతిని పట్టుకునే క్రమంలో జంటలు లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. అదే విధంగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ సలార్ చిత్రంలో ప్రభాస్,పృథ్వీరాజ్ సుకుమారన్ తరహాలో పేరడీ కామెడీ చేసి నవ్వించారు. 

56

రష్మీ వెరైటీగా హైపర్ ఆదికి అమ్మాయి కాకుండా మరో అబ్బాయినే జోడిగా పెట్టింది. బంతిని పట్టుకునే క్రమంలో ఇద్దరూ లిప్ కిస్సు పెట్టుకోబోయారు. హైపర్ ఆది కాసేపు ఆగి.. అసలు నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించాడు.. దీనితో అంతా నవ్వేశారు. అపోజిట్ లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ.. ఆడాలంటే ద్రుష్టి మొత్తం బంతిపైనే ఉండాలి. కానీ మీరు మాత్రం నన్నే చూస్తున్నారు. 

66

అంతే కాకుండా అమ్మాయి లాగా శృంగార శబ్దాలు చేస్తున్నారు అంటూ అతడు హైపర్ ఆది పరువు మొత్తం తీసేశాడు. అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. హైపర్ ఆది.. రామ్ ప్రసాద్ తో నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అంటూ చెప్పిన డైలాగ్ కూడా నవ్వులు పూయించింది.  అయితే ఇది జస్ట్ ప్రోమో మాత్రమే.  ఇక అసలు ఎపిసోడ్ లో ఎంత రచ్చ చేశారు చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved