MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టెంప్ట్ చేసేలా శ్రియ శరన్ జీరో సైజ్ గ్లామర్... నాలుగు పదుల వయసులో ఎంత ఫిట్ గా ఉందిరా బాబు..!

టెంప్ట్ చేసేలా శ్రియ శరన్ జీరో సైజ్ గ్లామర్... నాలుగు పదుల వయసులో ఎంత ఫిట్ గా ఉందిరా బాబు..!

హీరోయిన్ శ్రియ శరన్ చోళీ లెహంగాలో కాక రేపారు. పర్ఫెక్ట్ పరువాలతో మైండ్ బ్లాక్ చేసింది. శ్రియ జీరో సైజ్ బాడీ టెంప్ట్ చేసేలా ఉంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 23 2023, 01:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Shriya Saran

Shriya Saran

నాలుగు పదుల వయసులో కూడా శ్రియ శరన్ పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేస్తుంది. జీరో సైజ్ గ్లామర్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా చోళీ లెహంగాలో నాభి చూపిస్తూ నరాలు తెంచేసింది. శ్రియ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Shriya Saran

Shriya Saran

శ్రియ శరన్ కెరీర్ పరిశీలిస్తే... ఆమె మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్నారట. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఆ మధ్య వైరల్ అయ్యింది. 
 

37
Shriya Saran

Shriya Saran

ఇక 2001లో ఆమె హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇష్టం టైటిల్ తో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో శ్రియ నటించారు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. ఆమెకు బ్రేక్ ఇచ్చిన మూవీ సంతోషం. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టింది. ఆ వెంటనే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చెన్నకేశవరెడ్డి మూవీలో శ్రియ నటించారు. 
 

47
Shriya Saran

Shriya Saran

దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా హిట్ కొట్టింది. అక్కడ నుండి శ్రియ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ అయ్యారు. టాప్ స్టార్స్ అందరితో నటించారు. శ్రియ తన కెరీర్లో అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది. 
 

57
Shriya Saran

Shriya Saran

2018లో శ్రియ ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకుంది. శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. అప్పటికే శ్రియ స్టార్ హీరోయిన్ హోదాకు దూరమయ్యారు. లాక్ డౌన్ సమయంలో శ్రియ రహస్యంగా ఓ పాపకు జన్మనిచ్చింది. తాను తల్లైన విషయాన్ని శ్రియ అనంతరం తెలియజేసింది.

67
Shriya Saran

Shriya Saran

ఇటీవల మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ పొందలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో లీడ్ హీరోయిన్ గా చేసింది. 
 

77
Shriya Saran

Shriya Saran

ఇప్పటికీ ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. నటిగా కొనసాగుతూనే మోడలింగ్ చేస్తుంది. శ్రియ శరన్ అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తిని చక్కగా బ్యాలన్స్ చేస్తుంది. అందుకే ఆమె హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: తెరపైకి సుమిత్ర తండ్రి- శివన్నారాయణ విశ్వరూపం- తల బాదుకున్న సుమిత్ర
Recommended image2
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Recommended image3
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved