MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: ఫ్యాన్స్ తో రష్మిక కొంటె క్రీడ... ముందుగా ఓడేది వాళ్ళే అంటూ నేషనల్ క్రష్ చెలగాటం!

Rashmika Mandanna: ఫ్యాన్స్ తో రష్మిక కొంటె క్రీడ... ముందుగా ఓడేది వాళ్ళే అంటూ నేషనల్ క్రష్ చెలగాటం!

అభిమానులతో రష్మిక కొంటె క్రీడలు ఆడుతుంది. ఆ ఆటలో ముందుగా ఓడేది వాళ్లే అంటూ ఛాలెంజ్ విసురుతుంది. ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలని  చెప్పగా ఫ్యాన్స్ మేము సిద్ధం అంటున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 19 2022, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మిక మందాన తన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో  ఆసక్తికర కామెంట్ చేశారు. సెక్సీ కళ్లతో కవ్విస్తున్న ఫోటో షేర్ చేసిన రష్మిక... తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి, ముందుగా రెప్ప వాల్చినవారు ఓడినట్లే, అన్నారు. రష్మిక పెట్టిన ఈ వన్ సైడ్ గేమ్ లో పాల్గొనడానికి ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఓడిపోతామని తెలిసి కూడా మొహమాటం లేకుండా పాల్గొన్నారు. 

27

రష్మిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం రష్మిక (Rashmika Mandanna)చేతినిండా పెద్ద సినిమాలే. పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ కన్నడ బ్యూటీ... పుష్ప 2కి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 2 (Pushpa 2) సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. మొదటి భాగం సక్సెస్ నేపథ్యంలో మరింత భారీగా పుష్ప 2 ప్లాన్ చేస్తున్నారు. 

37

అలాగే రష్మిక చేతిలో మరో రెండు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో దళపతి విజయ్ 66వ వారసుడు ఒకటి. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 

 

47

ఇక సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ యానిమల్. రన్బీర్ కపూర్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే సూచనలు కలవు. 
 

57


వీటితో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, గుడ్ బై అనే రెండు హిందీ చిత్రాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలో ఈ రెండు మూవీస్ విడుదల కానున్నాయి. 

67
rashmika mandanna

rashmika mandanna


చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. అక్కడే ఓ ఖరీదైన ఇల్లు కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి తక్కువ కాలంలో స్టార్ గా ఎదిగిన ఘనత రష్మిక సొంతం చేసుకున్నారు. 


 

 

77

ఈమె తరచుగా హీరో విజయ్ దేవరకొండతో లేట్ నైట్ డిన్నర్స్ కి వెళుతూ ఉంటారు. పలుమార్లు ముంబైలో విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా కనిపించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కేవలం రష్మికకు మాత్రం ఆహ్వానం ఉంటుంది. ఇది కూడా రూమర్స్ కి కారణం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: పెద్ద ప్లానే వేసిన ఇందు, వెంకీ వీక్నెస్‍తో ఆడుకున్న రాజు
Recommended image2
Lockdown : ఓటీటీలోకి లాక్‌డౌన్.. అనుపమా పరమేశ్వరన్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image3
విజయ్ - రష్మిక నుంచి విరాట్ - అనుష్క వరకు.. దేశంలో అత్యంత ఖరీదైన 5 పెళ్లిళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved