MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Hero Venu: హీరో వేణుని ఇంతలా దురదృష్టం వెంటాడిందా.. అయ్యో పూరి జగన్నాధ్ రెండుసార్లు హ్యాండిచ్చారా..

Hero Venu: హీరో వేణుని ఇంతలా దురదృష్టం వెంటాడిందా.. అయ్యో పూరి జగన్నాధ్ రెండుసార్లు హ్యాండిచ్చారా..

హీరో వేణు పేరు చెప్పగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ మొత్తం చూడగలిగే కుటుంబ కథా చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఈ ఆరడుగుల హీరో సెంటిమెంట్ తో కూడా కన్నీళ్లు తెప్పించాడు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 13 2022, 12:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరో వేణు పేరు చెప్పగానే అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఫ్యామిలీ మొత్తం చూడగలిగే కుటుంబ కథా చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఈ ఆరడుగుల హీరో సెంటిమెంట్ తో కూడా కన్నీళ్లు తెప్పించాడు. హనుమాన్ జంక్షన్, చెప్పవే చిరుగాలి, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ఒకటి అరా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తప్ప వేణు హీరోగా నటించడం లేదు. ఇప్పుడు వేణు మళ్ళీ.. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో వేణు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా వేణు.. అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఆ ప్రోమో విడుదలయింది. 

36

ఈ ఇంటర్వ్యూలో వేణు తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కామెడీ అండ్ ఫ్యామిలీ చిత్రాలతో నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న వేణు అసలు సినిమాలే లేకుండా ఖాళీగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. వేణి కెరీర్ లో అనేక విజయాలు సొంతం చేసుకున్నాడు. అలాగే అతడిని దురదృష్టం కూడా వెంటాడింది. 

46

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మొదట ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథని తనకే చెప్పరాని అన్నాడు. కానీ ఆ చిత్రంలో రవితేజ నటించాడు. నాలో జగన్ గారిని ఏం నచ్చిందో తెలియదు. మాయా కాంబినేషన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రాకపోయినా మరో కథతో వచ్చారు. అది దేశముదురు చిత్రం. హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది. టివి యాంకర్ పాత్రలో మీరు చాలా బావుంటారు అంటూ కథ గురించి మొత్తం చెప్పారు. కానీ సినిమా నాతో చేయలేదు అని వివరించాడు.  

56

అల్లు అర్జున్, పూరి కాంబోలో వచ్చిన దేశముదురు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా వేణుకి పూరి జగన్నాధ్ రెండు సార్లు హ్యాండివ్వడం దురదృష్టకరమే. వేణు ఉన్నత కుటుంబం లోనుంచి చిత్ర పరిశ్రమకు వచ్చారు. 

66

మచిలీపట్నం మాజీ ఎంపీ మాగంటి అంకినీడుకి వేణు మేనల్లుడు అవుతాడు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి కూడా వేణు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. త్వరలో ఈ ప్రసారం కానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Recommended image2
మహేష్, బన్నీ లది ఒక లెక్క, చిరంజీవిది మరో లెక్క..వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ కి మెగాస్టార్ ప్లాన్
Recommended image3
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved