MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • రెడ్ డ్రెస్ లో హోయలు పోయిన ‘కుమారి’.. ట్రెడిషనల్ లుక్ లో హేబా పటేల్ మతిపోయే పోజులు..

రెడ్ డ్రెస్ లో హోయలు పోయిన ‘కుమారి’.. ట్రెడిషనల్ లుక్ లో హేబా పటేల్ మతిపోయే పోజులు..

యంగ్ హీరోయిన్ హేబా పటేల్  (Hebha Patel) ట్రెడిషన్ వేర్ లో అభిమాలనులను ఫిదా చేస్తోంది. ఎరుపెక్కిన అందాలతో హోయలు పోతూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యాన్స్ తో మరిన్ని పిక్స్ ను పంచుకుంది.   

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2022, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ బ్యూటీ, యంగ్ హీరోయిన్ హేబా పటేల్ ఆడియెన్స్ లో కాస్తా మంచి గుర్తింపునే దక్కించుకుంది. ముఖ్యంగా ‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో బోల్డ్ సీన్స్ లో నటించిన కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంది. నిజానికి హేబాకు ఈ చిత్రం తర్వాత ఇలాంటి హిట్ పడలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వరుస చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను మాత్రం అలరిస్తున్న హేబా పటేకు మరో హిట్ పడటం కష్టంగా మారింది. దీంతో ఈ బ్యూటీ సినిమాల ఎంపిక విషయంలోనూ తన రూటు మార్చుకుంది. గ్లామర్ రోల్స్ లోనే కాకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని సినిమాల్లోనూ నటిస్తూ వస్తోంది. 
 

36

తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం ‘ఓదేల రైల్వేస్టేషన్’ (Odela Railway Station) రిలీజ్ సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి  డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. లక్ష్మి రాధామోహన్ సినిమాను సమర్పిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. రీసెంట్ గా చిత్ర ప్రమోషన్  కార్యక్రమాలను మొదలెట్టారు.
 

46

ఈ సందర్భంగా హేబా పటేల్ కూడా తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ మేరకు క్రేజీ ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది.  అందాల విందు చేస్తూ ఇంటర్నెట్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తూనే తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. 
 

56

తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. రెడ్ డ్రెస్ లో కుమారి అదిరిపోయే పోజులతో యువతను కట్టిపడేస్తోంది. అందాల విందుతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో హేబా గ్లామర్ షోకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

66

చివరిగా హేబా ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన ‘రెడ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో అలరించింది. ప్రస్తుతం ‘ఓదేల రైల్వే స్టేషన్’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ‘ట్రైలర్’ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఆహా’లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved