MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇండియాలో జనాలు కుళ్లుబోతులు.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..? మండిపడుతున్న నెటిజన్లు

ఇండియాలో జనాలు కుళ్లుబోతులు.. ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..? మండిపడుతున్న నెటిజన్లు

ఎంతటి స్టార్ కు అయినా ఏదో ఒక రకంగా.. ఏదో ఒక టైమ్ లో ఇబ్బందులు తప్పవు. కెరీర్ లో కష్టాలు ఎదుర్కొన్న స్టార్ సెలబ్రీటీలు చలా మంది ఉన్నారు. ఈక్రమంలోనే తను పడ్డ ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది ప్రియాంక చోప్రా.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 24 2022, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Priyanka Chopra

Priyanka Chopra

తాను తన ప్రొఫిషన్ లో చాలా రకాల  సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నట్లు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా.  అంతేకాదు ఇండియాలో చాలావరకు ప్రజలు కుళ్ళు తో నిండిపోయి ఉన్నారని సంచలన కామెంట్స్ చేసింది. ఎదుటివారి విజయాలను తమవిజయాలుగా భావించేవారు ఇండియాలో  చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారంటోంది ప్రియాంక. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Image: Getty Images

Image: Getty Images

ఇక్కడ కొందరు తన టాలెంట్ ను తనఫిల్మ్  కెరీర్ ను చంపేయడానికి  చాలా ట్రై చేశారని సంచలన విషయాలు తెలిపింది. అంతేకాదుఇక్కడ తనకు  పని దొరకకుండా ఇండస్ట్రీ నుంచి బయటకు పంపాలని విశ్వ ప్రయత్నాలు చేశారని బాధపడింది ప్రియాంక. వృత్తిపరంగా  ఎవరూ ఇంత వరకూ పడని ఇబ్బందులు, కష్టాలు పడ్డట్టు.. అనేక సమస్యలు ఎదుర్కొన్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించింది.. హాలీవుడ్ స్టార్ . 

37

ఇండియాలో చాలా వరకు జనాలకు  కుళ్ళు ఎక్కువంటోంది ప్రియాంక. ఇండియన్స్ పై  సంచలన కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అంతే కాదు తనకి ప్రతిరోజు చెడు జరగాలని కొరుకునే వాళ్ళు  ఇండియాలో ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. అయితే ప్రియాంక చోప్రా ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది. 

47

ఇలాంటి ఎన్నో టఫ్ సిట్యుయేషన్స్ ను ధైర్యంగా ఎదుర్కొని ఇంతటి స్థాయికి ఎదగలిగానని ..ఎలాంటి పరిస్థితి వచ్చినా.. ఎవరు తనను తొక్కేయాలని చూసినా.. అది జరిగే పని కాదు.. తనను ఏ శక్తి ఆపలేదని ఆమె స్పష్టం చేసింది . కాగా ప్రియాంక చోప్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . అంతేకాదు కొందరు ఆమె మాటల పై ఫైర్ అవుతున్నారు. 
 

57

ఓ ఫారెన్ సెలబ్రిటీని పెళ్లి చేసుకొని.. అక్కడే ఉంటూ.. నీకు తిండి పెట్టిన ఇండియాన్ ను ఇలా  అంటావా..  నీకు ఒళ్ళు బలిసిందా..? అంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు.  ఎవరైనా సరే ఏ కంట్రీలో ఆయన కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు.. కానీ నువ్వు ఇలా నీకు లైఫ్ ఇచ్చిన దేశాన్ని తప్పు పట్టడం తప్పు అంటూ ఆమెపై మండిపడుతున్నారు . అంతేకాదు ప్రియాంక చోప్రాను ఇండియాలో బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో..?

67

ఓ ఫారెన్ సెలబ్రిటీని పెళ్లి చేసుకొని.. అక్కడే ఉంటూ.. నీకు తిండి పెట్టిన ఇండియాన్ ను ఇలా  అంటావా..  నీకు ఒళ్ళు బలిసిందా..? అంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు.  ఎవరైనా సరే ఏ కంట్రీలో ఆయన కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు.. కానీ నువ్వు ఇలా నీకు లైఫ్ ఇచ్చిన దేశాన్ని తప్పు పట్టడం తప్పు అంటూ ఆమెపై మండిపడుతున్నారు . అంతేకాదు ప్రియాంక చోప్రాను ఇండియాలో బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో..?
 

77
Priyanka chopra

Priyanka chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు మిస్ వరల్డ్ టైటిల్ తో బాలీవుడ్ ను షేక్ చేసింది . అయితే మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్నా కానీ బాలీవుడ్లో అమ్మడుకు సరైన అవకాశాలు రాలేదు. పాశ్చాత్య దేశాలలో ని ప్రేక్షకులు అమ్మడు అందాలకి ఫిదా అయ్యారే కానీ ..బాలీవుడ్ జనాలు అంతగా పట్టించుకోలేదు . 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్
Recommended image2
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Recommended image3
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved